CarWale
    AD

    ఇండియాలో హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్ లిఫ్ట్ ఎన్ని వేరియంట్స్, కలర్స్ లో రానుందో తెలుసా!

    Authors Image

    Aditya Nadkarni

    273 వ్యూస్
    ఇండియాలో హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్ లిఫ్ట్ ఎన్ని వేరియంట్స్, కలర్స్ లో రానుందో తెలుసా!
    • ఇండియాలో రూ.9,99 లక్షలు నుండి ప్రారంభంకానున్న 2023 ఐ20 ఎన్ లైన్
    • అందుబాటులోకి కొత్త 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్

    హ్యుందాయ్ ఇండియా గత వారం దేశంలో ఫేస్‌లిఫ్టెడ్ ఐ20 ఎన్ లైన్‌ను లాంచ్ చేసింది, ప్రస్తుతం దీని ధరలు రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం ఉన్నాయి. ఈ మోడల్ 2 వేరియంట్స్ మరియు 7 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం వాటి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

    Hyundai i20 N Line Right Rear Three Quarter

    2023 హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ 7 కలర్ ఆప్షన్స్ లో అందించబడుతుంది. వాటిని గమనిస్తే, మోనో టోన్ ఆప్షన్స్ అయిన అబిస్ బ్లాక్, స్టార్రి నైట్, థండర్ బ్లూ, టైటాన్ గ్రే మరియు అట్లాస్ వైట్ ఉన్నాయి. అయితే, డ్యూయల్-టోన్ పెయింట్స్ లో థండర్ బ్లూ మరియు అట్లాస్ వైట్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి అబిస్ బ్లాక్ రూఫ్‌తో ఉన్నాయి. వేరియంట్స్ పరంగా చూస్తే, కస్టమర్స్ N6 మరియు N8 మధ్య ఎంచుకోవచ్చు.

    హుడ్ కింద మనం పరిశీలిస్తే, అప్‌డేటెడ్ ఐ20ఎన్ లైన్ 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ 118bhp మరియు 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది,అలాగే 7-స్పీడ్ డిసిటియూనిట్ ద్వారా ఫ్రంట్ వీల్స్ కు పవర్ ని అందిస్తుంది. అవుట్‌గోయింగ్ వెర్షన్‌తో వచ్చిన ఐఎంటీ యూనిట్‌ని 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ భర్తీ చేసింది.

    Hyundai i20 N Line Left Front Three Quarter

    ఇంతకు ముందున్న వెర్షన్ కంటే కొత్త ఐ20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్‌లో పూర్తిగా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ రియర్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, బోస్-సోర్స్డ్ 7-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఓటీఏ అప్‌డేట్స్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ మరియు బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ i20 ఎన్ లైన్ గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 8.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 7.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుణిగల్

    కుణిగల్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ i20 ఎన్ లైన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BangaloreRs. 12.05 లక్షలు
    MagadiRs. 11.93 లక్షలు
    TumkurRs. 11.93 లక్షలు
    NelamangalaRs. 11.93 లక్షలు
    RamanagaraRs. 11.93 లక్షలు
    ChannapatnaRs. 11.93 లక్షలు
    MandyaRs. 11.93 లక్షలు
    DoddaballapuraRs. 11.93 లక్షలు
    TipturRs. 11.93 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్ లిఫ్ట్ ఎన్ని వేరియంట్స్, కలర్స్ లో రానుందో తెలుసా!