CarWale
    AD

    భారీగా రూ.56 లక్షల వరకు రేంజ్ రోవర్ ధరలను తగ్గించిన టాటా మోటార్స్

    Authors Image

    Haji Chakralwale

    230 వ్యూస్
    భారీగా రూ.56 లక్షల వరకు రేంజ్ రోవర్ ధరలను తగ్గించిన టాటా మోటార్స్
    • మరింత తగ్గుతున్న వెయిటింగ్ పీరియడ్
    • మొట్ట మొదటి సారిగా సోలిహుల్ యూకే బయట ఉత్పత్తి కానున్న మోడల్

    ఇండియాలో లగ్జరీ బ్రాండ్ ప్రొడక్షన్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ దాని ఫ్లాగ్‌షిప్ మోడల్స్, రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్‌లను, టాటా మోటార్స్ యాజమాన్యంలోని ద్వారా లోకల్ గా అసెంబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, సోలిహుల్ యూకేనుండి కాకుండా, బయట ఈ మోడల్స్ ప్రొడక్షన్ ని ప్రారంభించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఇలా చేయడం ద్వారా , రేంజ్ రోవర్ ఎస్‌యువిలపై రూ. 56 లక్షల వరకు ధర భారీగా తగ్గింది .అలాగే, ఈ మోడల్స్ పై వెయిటింగ్ పీరియడ్ మరింత తగ్గనుంది.

    మన దేశంలో అసెంబుల్ చేయబడిన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వెర్షన్ 3.0-లీటర్ పెట్రోల్ తో మరియు HSE వేరియంట్‌ 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఈ రెండు పవర్‌ట్రెయిన్స్ వరుసగా 394bhp మరియు 550Nm టార్క్ మరియు 346bhp మరియు 700Nm టార్క్ ఉత్పత్తి చేయగలవు. మరోవైపు, రేంజ్ రోవర్ స్పోర్ట్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో డైనమిక్ SE వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది.

    మరో వైపు, రేంజ్ రోవర్ డెలివరీ ఇంతకు ముందే  ప్రారంభమైంది. అయితే మరోవార్తలో, రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను బుక్ చేయాలనుకుంటున్న కస్టమర్‌లు ఈ మోడల్ ను బుక్ చేసుకున్న రోజు నుంచి, డెలివరీ కోసం ఆగస్ట్ 16, 2024 వరకు వేచి ఉండాల్సి ఉంది.

    Right Front Three Quarter

    ధరల విషయానికొస్తే, ఇప్పుడు రేంజ్ రోవర్ రూ. 2.36 కోట్లు ప్రారంభ ధరతో, రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ. 1.40 కోట్లు ప్రారంభ ధరతో, రేంజ్ రోవర్ వెలార్ రూ. 87.90 లక్షలు ప్రారంభ ధరతో, మరియు రేంజ్ రోవర్ ఎవోక్ రూ. 67.90 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో పొందవచ్చు.

    ఈ సందర్భంగా జెఎల్‌ఆర్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ లెన్నార్డ్‌ హూర్నిక్‌ మాట్లాడుతూ; 'గత కొన్ని సంవత్సరాలుగా, ఇండియా స్థిరమైన మరియు అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధించింది మరియు  భవిష్యత్తులో కూడా స్థిరంగా అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉంది అని, ఈ పెరుగుదల ప్రొడక్టును స్థానికీకరించడానికి మరియు ఇండియన్ కస్టమర్లకు అద్భుతమైన అవకాశాలను అందించిందిఇండియాలో రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్  ప్రొడక్షన్ తయారీ ద్వారా బ్రాండ్ దేశంలో మరింత కావాల్సిన మోడరన్ లగ్జరీ ఎస్‌యువి కుటుంబంగా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది.” అని తెలియజేసారు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    youtube-icon
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    CarWale టీమ్ ద్వారా20 Nov 2020
    7299 వ్యూస్
    44 లైక్స్
    Range Rover Evoque Convertible Explained in Details
    youtube-icon
    Range Rover Evoque Convertible Explained in Details
    CarWale టీమ్ ద్వారా11 Apr 2018
    14896 వ్యూస్
    22 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ల్యాండ్ రోవర్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 87.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్
    Rs. 67.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    Rs. 93.55 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 2.83 కోట్లు
    BangaloreRs. 2.94 కోట్లు
    DelhiRs. 2.75 కోట్లు
    PuneRs. 2.83 కోట్లు
    HyderabadRs. 2.98 కోట్లు
    AhmedabadRs. 2.61 కోట్లు
    ChennaiRs. 2.87 కోట్లు
    KolkataRs. 2.75 కోట్లు
    ChandigarhRs. 2.64 కోట్లు

    పాపులర్ వీడియోలు

    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    youtube-icon
    2020 Land Rover Defender : All You Need To Know | First Look Review | CarWale
    CarWale టీమ్ ద్వారా20 Nov 2020
    7299 వ్యూస్
    44 లైక్స్
    Range Rover Evoque Convertible Explained in Details
    youtube-icon
    Range Rover Evoque Convertible Explained in Details
    CarWale టీమ్ ద్వారా11 Apr 2018
    14896 వ్యూస్
    22 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • భారీగా రూ.56 లక్షల వరకు రేంజ్ రోవర్ ధరలను తగ్గించిన టాటా మోటార్స్