CarWale
    AD

    కొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లతో వస్తున్న కొత్త జీప్ కంపాస్ మోడల్, లాంచ్ ఎప్పుడంటే!

    Authors Image

    Desirazu Venkat

    1,803 వ్యూస్
    కొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లతో వస్తున్న కొత్త జీప్ కంపాస్ మోడల్, లాంచ్ ఎప్పుడంటే!
    • సెకండ్ జనరేషన్ గా రానున్న కొత్త ఎస్‍యూవీ
    • నెక్స్ట్-జెన్ మెరిడియన్ తో పాటుగా వచ్చే అవకాశం

    జీప్ బ్రాండ్ నుంచి ఎన్నో మోడల్స్ రాగా, ఇండియాలో ఎవరైనా ఈజీగా గుర్తించే కారు ఏదైనా ఉంది అంటే అది కంపాస్ మోడల్ అని చెప్పవచ్చు. ఇది ఇప్పుడు 2027లోపు కొత్త జనరేషన్ లోకి అడుగుపెట్టబోతుంది. ఆటోమేకర్ దాని భవిష్యత్ ప్రణాళికలలో భాగంగా ఈ నయా మోడల్ గురించి అధికారికంగా ప్రకటించింది. ఈ అప్ డేటెడ్ కంపాస్ దాని ప్రస్తుత మోడల్ నుంచి ఎన్నో అంశాలను తీసుకోవడంతో పాటుగా కొత్త ఫీచర్లు, డిజైన్, మరియు మరింత సామర్థ్యంతో రానుంది. ఇది ఆల్-న్యూ రాంగ్లర్ తో పాటుగా, అదే విధంగా ఆల్-న్యూ గ్రాండ్ చెరోకీతో జాయిన్ అవ్వనుంది. 

    ప్రపంచవ్యాప్తంగా దాని భారీ ప్రణాళికలలో భాగంగా అమెరికన్ ఆటోమేకర్ దాని పెద్ద కార్లతో పాటుగా ఆల్-న్యూ ఎస్‍యూవీలను పరిచయం చేస్తుండగా, దాని లైనప్ లో ముందుగా కంపాస్ ని తీసుకురానుంది. మార్కెట్ మరియు చూసే విధానాన్ని బట్టి ఈ ఎస్‍యూవీ డిజైన్ వేరుగా ఉండవచ్చు. ఇది ఆల్-న్యూ మూడు వరుసల (త్రీ-రో) మెరిడియన్ లాగా ఉండే అవకాశం ఉంది. 

    ఈ కొత్త మోడల్స్ మరింత బెస్ట్ లుక్ తో రానుండగా, ప్రస్తుతం ఇండియాలో జీప్ బ్రాండ్ రైట్ హ్యాండ్ డ్రైవ్ (ఆర్‍హెచ్ డి) కార్ల హబ్ గా ఉంది. పూణేలోని రంజన్ గావ్ ఫ్యాక్టరీలో తయారైన కార్లన్నీ డొమెస్టిక్ పరంగా వినియోగించబడుతుంగా మరియు విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    జీప్ కంపాస్ గ్యాలరీ

    • images
    • videos
    2021 Jeep Wrangler Rubicon Video Review | Pros and Cons Explained | Best Used Off-Road | CarWale
    youtube-icon
    2021 Jeep Wrangler Rubicon Video Review | Pros and Cons Explained | Best Used Off-Road | CarWale
    CarWale టీమ్ ద్వారా07 Apr 2021
    313771 వ్యూస్
    3363 లైక్స్
    Best 7 Cars in India 2022: CarWale Wrapped
    youtube-icon
    Best 7 Cars in India 2022: CarWale Wrapped
    CarWale టీమ్ ద్వారా04 Jan 2023
    149499 వ్యూస్
    579 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ బిగ్ స్టర్
    రెనాల్ట్ బిగ్ స్టర్

    Rs. 13.00 - 18.00 లక్షలుఅంచనా ధర

    14th అక్టోబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • జీప్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    జీప్ మెరిడియన్
    జీప్ మెరిడియన్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    ఇండియాలో జీప్ కంపాస్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 23.08 లక్షలు
    BangaloreRs. 24.14 లక్షలు
    DelhiRs. 22.73 లక్షలు
    PuneRs. 23.08 లక్షలు
    HyderabadRs. 23.60 లక్షలు
    AhmedabadRs. 21.51 లక్షలు
    ChennaiRs. 24.28 లక్షలు
    KolkataRs. 21.55 లక్షలు
    ChandigarhRs. 21.57 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2021 Jeep Wrangler Rubicon Video Review | Pros and Cons Explained | Best Used Off-Road | CarWale
    youtube-icon
    2021 Jeep Wrangler Rubicon Video Review | Pros and Cons Explained | Best Used Off-Road | CarWale
    CarWale టీమ్ ద్వారా07 Apr 2021
    313771 వ్యూస్
    3363 లైక్స్
    Best 7 Cars in India 2022: CarWale Wrapped
    youtube-icon
    Best 7 Cars in India 2022: CarWale Wrapped
    CarWale టీమ్ ద్వారా04 Jan 2023
    149499 వ్యూస్
    579 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లతో వస్తున్న కొత్త జీప్ కంపాస్ మోడల్, లాంచ్ ఎప్పుడంటే!