CarWale
    AD

    Hyundai i20: i20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్ ను ఆవిష్కరించిన హ్యుందాయ్!

    Authors Image

    Pawan Mudaliar

    184 వ్యూస్
    Hyundai i20: i20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్ ను ఆవిష్కరించిన హ్యుందాయ్!
    • ఇండియాలో రాబోయే నెలల్లో  ప్రారంభంకానున్న i20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్
    • అదే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కొనసాగుతున్న మోడల్

    హ్యుందాయ్ మోటార్ ఇండియా గత ఏడాది సెప్టెంబర్‌లో ఫేస్‌లిఫ్టెడ్ i20ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు, దీని ఆటోమేకర్ ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క అప్‌డేటెడ్ ఎన్ లైన్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లో ప్రకటించగా, త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుందని సూచించింది.

    Hyundai i20 N Line Right Side View

    బయటి వైపు, న్యూ i20 ఎన్  లైన్‌లో 'ఎన్' బ్యాడ్జింగ్‌తో కూడిన కొత్త అల్లికతో రేడియేటర్ గ్రిల్, ఎన్  లైన్-స్పెసిఫిక్ స్పోర్టీ బంపర్స్, ఫ్రంట్ బంపర్ మరియు సైడ్ స్కర్ట్‌లపై రెడ్ కలర్ ఇన్సర్ట్స్ సరికొత్తగా రూపొందించిన 17-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరియు క్రోమ్ ట్విన్-ఎగ్జాస్ట్స్ వంటివి ఉన్నాయి. అదనంగా, దీని మానుఫాక్చరర్ 4న్యూ ఎక్స్‌టీరియర్ కలర్స్ ను పరిచయం చేయగా, ఇందులో ల్యూమన్ గ్రే పెర్ల్, మెటా బ్లూ పెర్ల్, వైబ్రంట్ బ్లూ పెర్ల్ మరియు లూసిడ్ లైమ్ మెటాలిక్ ఉన్నాయి.

    Hyundai i20 N Line Dashboard

    దీని లోపలికి భాగంలో చూస్తే, డ్యాష్‌బోర్డ్ పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉండే ఇంటీరియర్ థీమ్‌లో ఇంటీరియర్ కంట్రోల్స్ మరియు యాక్సెంట్స్ తో  చూడటానికి కొత్తగా ఉండే రెడ్ కలర్ తో చుట్టబడి ఉంది. ఇంకా చెప్పాలంటే, లెదర్ మరియు రెడ్ స్టిచింగ్, స్పోర్టీ గేర్‌బాక్స్ లీవర్, అల్యూమినియం లుక్‌తో కూడిన స్పోర్ట్స్ పెడల్స్ మరియు ఎన్ లైన్-స్పెసిఫిక్ స్పోర్ట్స్ సీట్‌లతో కూడిన ప్రత్యేకమైన ఎన్ లైన్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది. అలాగే,మొబైల్ కనెక్టివిటీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-కలర్ యాంబియంట్ లైట్ మరియు బోస్-సోర్స్డ్ సౌండ్ సిస్టమ్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు  ఇందులో ఉన్నాయి.

    Hyundai i20 N Line Left Rear Three Quarter

    కింది భాగంలో, హ్యుందాయ్ ఫేస్‌లిఫ్టెడ్ i20 ఎన్ లైన్‌ను ఇప్పటికే ఉన్న మోడల్‌లో  పవర్‌ట్రెయిన్‌తో  జోడించి ఉండే అవకాశం ఉంది. ఇది 118bhp మరియు 172Nm టార్క్‌ను ఉత్పత్తిచేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మిల్ తో కొనసాగుతుంది మరియు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో జతచేయబడుతుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ i20 ఎన్ లైన్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.70 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.70 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సికార్

    సికార్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ i20 ఎన్ లైన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KuchamanRs. 11.43 లక్షలు
    DidwanaRs. 11.43 లక్షలు
    JhunjhunuRs. 11.43 లక్షలు
    ChomuRs. 11.43 లక్షలు
    ChuruRs. 11.43 లక్షలు
    JaipurRs. 11.68 లక్షలు
    KotputliRs. 11.43 లక్షలు
    KishangarhRs. 11.43 లక్షలు
    BehrorRs. 11.43 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Hyundai i20: i20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్ ను ఆవిష్కరించిన హ్యుందాయ్!