CarWale
    AD

    రూ. 74.90 లక్షల ధరతో ఇండియాలో లాంచ్ అయిన బిఎండబ్లూ X3 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్ షాడో ఎడిషన్

    Authors Image

    Desirazu Venkat

    96 వ్యూస్
    రూ. 74.90 లక్షల ధరతో ఇండియాలో లాంచ్ అయిన బిఎండబ్లూ X3 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్ షాడో ఎడిషన్
    • గంటకు 213కెఎంపిహెచ్ వేగాన్ని అందుకునే టాప్-స్పీడ్ దీని సొంతం
    • కేవలం 7.9 సెకన్లలో 0 -100కెఎంపిహెచ్ వేగం దీని ప్రత్యేకత

    లగ్జరీ కార్ల కంపెనీ బిఎండబ్లూ ఇండియాలో నేడే రూ. 74.90 లక్షల ఎక్స్-షోరూం ధరతో X3 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్ షాడో ఎడిషన్ అనే కొత్త మోడల్ ని లాంచ్ చేసింది. ఇది బిఎండబ్లూ నుంచి అందించబడుతున్న X3 స్పెషల్ ఎడిషన్ కాగా, ఇది డీజిల్ పవర్ తో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మోడల్ బిఎండబ్లూ ఇండియాకి చెందిన అన్ని డీలర్ షిప్స్ వద్ద బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది మరియు దీనిని నేటి నుంచే బిఎండబ్లూ ఆన్ లైన్ షాప్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. 

    BMW X3 Right Rear Three Quarter

    ఈ షాడో ఎడిషన్ ని పరిశీలిస్తే, ఇది యూనిక్ బ్లూ యాక్సెంట్లతో బ్లాక్డ్ అవుట్ కిడ్నీ గ్రిల్ మరియు బిఎండబ్లూ లేజర్ లైట్ టెక్నాలజీతో వచ్చింది. టెయిల్ పైప్స్ హై-గ్లోస్ బ్లాక్ కలర్ లో పెయింట్ చేయబడగా, విండో గ్రాఫిక్స్, రూఫ్ రెయిల్స్ మరియు బిఎండబ్లూ కిడ్నీ ఫ్రేమ్ మరియు బార్స్ కూడా హై-గ్లోస్ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉన్నాయి. 

    ఇంటీరియర్ పరంగా, లోపల ఎం స్పెక్ మల్టీ-ఫంక్షన్ స్పోర్ట్ స్టీరింగ్ వీల, ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్ మెంట్ మరియు ఎం స్పోర్ట్ ప్యాకేజీని పొందవచ్చు. ఈ కారు స్టాండర్డ్ గా ఆరు డిమ్మబుల్ డిజైన్లలో యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రోలర్ సన్ బ్లైండ్స్, మరియు 40/20/40 స్ప్లిట్ రియర్ సీట్ బ్యాక్ రెస్ట్, 500-లీటర్ల నుంచి 1600-లీటర్ల వరకు విస్తరించి ఉన్న బూట్ స్పేస్ ని పొందింది. ఈ కారు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ని అందించడానికి బిఎండబ్లూ డ్రైవింగ్ అసిస్టెంట్ ని కూడా పొందగా, ఇది డ్రైవరును కారు లేన్ చేంజ్, ఫ్రంట్ కొలిజన్, మరియు రియర్ కొలిజన్ కి గురికాకుండా అప్రమత్తం చేసి, హెచ్చరించడంలో సహాయపడుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో 360-డిగ్రీ కెమెరా పార్కింగ్ అసిస్టెంట్ కారును ఈజీగా పార్కింగ్ చేసేలా యాక్సెలరేషన్ ని కంట్రోల్ చేస్తుంది, అలాగే స్టీరింగ్ అదుపులో ఉంచుతుంది. 

    BMW X3 Front Row Seats

    ఈ స్పెషల్ ఎడిషన్ బిఎండబ్లూ 2.0-లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 187bhp/400 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 7.9 సెకన్లలో 0 -100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకుంటుండగా, 213కెఎంపిహెచ్ టాప్-స్పీడ్ వేగాన్ని కలిగి ఉంది. కారు నాలుగు వీల్స్ కి 8-స్పీడ్ ఎటి మరియు బిఎండబ్లూ ఎక్స్‌డ్రైవ్ ఏడబ్లూడీ సిస్టం ద్వారా పవర్ ని సప్లై చేస్తుంది. 

    ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇటువంటి మోడల్స్ తయారు చేయడం ద్వారా హైప్‌ను క్రియేట్ చేసి క్యాష్ చేసుకోవడానికి బిఎండబ్లూ దాని ఎం-బేస్డ్ ఎడిషన్‌లను లాంచ్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉంది. ప్రస్తుత సంవత్సరంలో ఇది బిఎండబ్లూ నుంచి అందించబడుతున్న మూడవ ఎం స్పెషల్ ఎడిషన్ మాత్రమే.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    బిఎండబ్ల్యూ x3 గ్యాలరీ

    • images
    • videos
    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4678 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బిఎండబ్ల్యూ-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    Rs. 57.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.09 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బదోహి

    బదోహి సమీపంలోని నగరాల్లో బిఎండబ్ల్యూ x3 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BhadohiRs. 79.19 లక్షలు
    Sant Ravidas NagarRs. 79.19 లక్షలు
    MirzapurRs. 79.19 లక్షలు
    JaunpurRs. 79.19 లక్షలు
    VaranasiRs. 79.19 లక్షలు
    MughalsaraiRs. 79.19 లక్షలు
    ChandauliRs. 79.19 లక్షలు
    SonbhadraRs. 79.19 లక్షలు
    AzamgarhRs. 79.19 లక్షలు

    పాపులర్ వీడియోలు

    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4678 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ. 74.90 లక్షల ధరతో ఇండియాలో లాంచ్ అయిన బిఎండబ్లూ X3 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్ షాడో ఎడిషన్