ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు
చాలా మంచి ధర అని భావిస్తున్నాను
ఈ కారు డిజైన్ లాగా
ఫ్యూయల్ టైప్ | డీజిల్ |
ఇంజిన్ | 2199 cc |
పవర్ అండ్ టార్క్ | 190 bhp & 441 Nm |
డ్రివెట్రిన్ | ఎఫ్డబ్ల్యూడి |
యాక్సిలరేషన్ | 12.32 seconds |
ధర
కియా కార్నివాల్ ధరలు Rs. 40.00 లక్షలు - Rs. 45.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
కియా KA4 ఎప్పుడు ఆవిష్కరించబడింది?
కియా KA4 (కార్నివాల్ అని కూడా పిలుస్తారు) జనవరి 11న ఇండియా లో ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించబడింది.
కియా KA4 ఏయే వేరియంట్స్ లో లభిస్తుంది ?
కియా KA4 వేరియంట్స్ లను అధికారిక లాంచ్ కు ముందు వెల్లడిస్తారు.
కియా KA4లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి?
ఎక్స్‌టీరియర్ :
కియా KA4 7, 8 మరియు 9 సీట్స్ కాన్ఫిగరేషన్స్ లో అందుబాటులో ఉంది. కరెంట్ జెనరేషన్ కియా కార్నివాల్‌తో కంపేర్ చేసి చూస్తే, న్యూ జెన్ KA4 షార్ప్ డిజైన్ అచ్చం ఎస్‌యూవి లాగే కనిపించేలా డిజైన్ చేశారు. పాలిసేడ్ మరియు సోరెంటో లాగే కియా ఫాసియా ఉంది. ప్రొఫైల్లో చూస్తే, ఎలక్ట్రిక్ ఫంక్షన్లతోఒకే విధమైనస్లైడింగ్ రియర్ డోర్స్ ను కలిగి ఉంటుంది. దీని ఫ్లాట్ రూఫ్‌లైన్ ఫ్లోటింగ్ ఎఫెక్ట్‌ను అలాగే సి-పిల్లర్ డిజైన్ ను పొందింది. మరియు వెనుకవైపు, KA4 ర్యాప్‌రౌండ్ డి-పిల్లర్ కు అదనంగా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కలిగి ఉంది. కియా ఇండియా లో కారెన్స్ కు సరిపోయిన పెయింట్ స్కీమ్‌ను ఇందులో కూడా అందిస్తుంది.
ఇంటీరియర్:
లోపలి భాగంలో, KA4 డ్యాష్ బోర్డ్‌పై ఫ్లోటింగ్ స్క్రీన్ మరియు ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో కియా క్యాబిన్‌ను అందిస్తుంది. మిగిలిన క్యాబిన్ అంతా సెల్టోస్ మరియు కారెన్స్ వంటి కియా మోడళ్లలో కనిపించిన సాధారణమైన ఎలెమెంట్స్ ని ఉపయోగించారు. ఫీచర్స్ విషయానికొస్తే, ఇందులో డ్యూయల్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, హ్యాండ్స్-ఫ్రీ పవర్డ్ టెయిల్‌గేట్, హ్యాండ్స్-ఫ్రీ పవర్ స్లైడింగ్ డోర్స్, పవర్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెనుక వరుసలో ప్రయాణీకులకు విండో సన్‌షేడ్స్ మరియు 12-స్పీకర్ బోస్-సౌర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి. ఇంకా చెప్పాలంటే, న్యూ KA4లో ఏడిఏఎస్ కూడా ఉండవచ్చు. .
కియాKA4 లో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ?
పవర్‌ట్రెయిన్ పరంగా చూస్తే, అంతర్జాతీయ మార్కెట్లో న్యూ-జెన్ కార్నివాల్ 3.5-లీటర్ V6 పెట్రోల్ ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి 290bhp మరియు 355Nm ఉత్పత్తి చేస్తుంది. ఇండియా-స్పెక్ KA4 ఓల్డ్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 200bhp మరియు 440Nm ఉత్పత్తిచేస్తుంది మరియు ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్‌తో జతచేయబడుతుంది.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?
కియా KA4 ఆస్ట్రేలియన్ ఎన్ క్యాప్ రేటింగ్‌లో 5-స్టార్స్ ని పొందింది, గ్లోబల్ ఎన్ క్యాప్ మరియు బిఎన్ క్యాప్ద్వారా దీనిని ఇంకా టెస్ట్ చేయలేదు.
కియాKA4 ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?
కియా KA4 (కార్నివాల్)కి ప్రత్యక్ష ప్రత్యామ్నాయంగా టయోటా ఇన్నోవా హైక్రాస్‌తో పాటు జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ మరియు టయోటా ఫార్చ్యూనర్ మరియు ఎంజి గ్లోస్టర్ వంటి ఇతర ఫుల్-సైజ్ ఎస్యూవిలను ఉన్నాయని భావించవచ్చు.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 11-10-2023
తెలుపబడిన వివరాలు తాత్కాలికమైనవి.
వేరియంట్లు | స్పెసిఫికేషన్స్ |
---|---|
త్వరలో రాబోయేవి | 2199 cc, డీజిల్, ఆటోమేటిక్ (విసి), 190 bhp |
త్వరలో రాబోయేవి | 2199 cc, డీజిల్, ఆటోమేటిక్ (విసి), 190 bhp |
కియా కార్నివాల్ | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
Engine (cc) | |||||||||
2199 | 1996 | 1956 | 2694 to 2755 | 2755 | 1995 to 1998 | 1984 | 1984 | 1332 to 1950 | 1984 |
Fuel Type | |||||||||
డీజిల్ | డీజిల్ | డీజిల్ | పెట్రోల్ & డీజిల్ | డీజిల్ | పెట్రోల్ & డీజిల్ | పెట్రోల్ | పెట్రోల్ | డీజిల్ & పెట్రోల్ | పెట్రోల్ |
Transmission | |||||||||
Automatic | Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic |
Seating Capacity | |||||||||
7 | 6 & 7 | 7 | 7 | 7 | 5 | 7 | 5 | 5 | 5 |
Body Type | |||||||||
MUV | SUV | SUV | SUV | SUV | Coupe | SUV | SUV | Sedan | Sedan |
Compare | |||||||||
కియా కార్నివాల్ | With ఎంజి గ్లోస్టర్ | With జీప్ మెరిడియన్ | With టయోటా ఫార్చూనర్ | With టయోటా ఫార్చూనర్ లెజెండర్ | With బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే | With స్కోడా కొడియాక్ | With ఆడి q3 | With మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ | With ఆడి a4 |
ఇండియాలో ఉన్న కియా కార్నివాల్ క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | కొంత మేరకు |
కియా కార్నివాల్ mileage claimed by owners is 13.5 కెఎంపిఎల్.
Powertrain |
---|
డీజిల్ - ఆటోమేటిక్ (విసి) (2199 cc) |