CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    కియా క్లావిస్

    కియా క్లావిస్ అనేది కాంపాక్ట్ ఎస్‍యూవీ, ఇది Dec 2024లో Rs. 6.00 - 10.00 లక్షలు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
    • ఓవర్‌వ్యూ
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • వార్తలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    కియా క్లావిస్ ఎడమ వైపు భాగం
    త్వరలో రాబోయేవి
    Rs. 6.00 - 10.00 లక్షలుఅంచనా ధర
    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : తక్కువ
    User Expectation

    మీరు ఏమనుకుంటున్నారు?

    రాబోయే క్లావిస్ పై మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి. ఇది ఇతర వినియోగదారులకు వారి కొనుగోలును నిర్ణయించడానికి ఎంతో సహాయపడుతుంది.

    మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి

    కియా క్లావిస్ కారు స్పెసిఫికేషన్స్

    ధరRs. 6.00 లక్షలు onwards
    BodyStyleకాంపాక్ట్ ఎస్‍యూవీ
    Launch Date24 Dec 2024 (Tentative)

    కియా క్లావిస్ సారాంశం

    ధర

    కియా క్లావిస్ ధరలు Rs. 6.00 లక్షలు - Rs. 10.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    కియా క్లావిస్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?

    కియా క్లావిస్ డిసెంబర్ 2024 నాటికి ఇండియాలో  లాంచ్ అవుతుందని అంచనా.

    కియా క్లావిస్ ను ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?

    క్లావిస్ ను  HTE, HTK, HTK+, HTX, HTX+ మరియు GTX+ అనే  6 వేరియంట్‌లలో అందించబడే అవకాశం ఉంది.

    కియా క్లావిస్‌లో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉంటాయి?

    2024 క్లావిస్ ఒక బాక్సీ ప్రొఫైల్ మరియు సిల్హౌట్, స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, టైగర్ నోస్ గ్రిల్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, బ్లాక్-అవుట్ రూఫ్ రైల్స్ మరియు ఎ-పిల్లర్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ మరియు ఎల్ఈడి టెయిల్‌లైట్‌లను పొందవచ్చు.

    లోపల, మోడల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, వెనుక ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందే అవకాశం ఉంది.

    కియా క్లావిస్లో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి?

    హుడ్ కింద, కొత్త క్లావిస్ 1.2-లీటర్, నాలుగు-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ నుండి పవర్ ని పొందుతుందని భావిస్తున్నారు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో  ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఫ్రంట్  వీల్స్   కు  పవర్ ని సప్లయ్  చేయవచ్చు.

    కియాక్లావిస్కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?  

    క్లావిస్ బి-ఎస్‌యువిని ఇంకా ఏ ఎన్‍క్యాప్ బాడీ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.

    కియా క్లావిస్ కి పోటీగా ఏయే కార్లు ఉన్నాయని భావించవచ్చు ?

    ఇండియాలో కియా క్లావిస్  కి పోటీగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ మరియు టాటా పంచ్‌ వంటి కార్లు పోటీగా ఉంటాయి.

    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :-29-02-2024

    కుదించు

    కియా క్లావిస్ ప్రత్యామ్నాయాలు

    మహీంద్రా బొలెరో
    మహీంద్రా బొలెరో
    Rs. 9.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా బొలెరో నియో
    మహీంద్రా బొలెరో నియో
    Rs. 9.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా బొలెరో నియో ప్లస్
    మహీంద్రా బొలెరో నియో ప్లస్
    Rs. 11.39 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ కైగర్
    రెనాల్ట్ కైగర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    నిస్సాన్ మాగ్నైట్
    నిస్సాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    కియా క్లావిస్ 2024 వార్తలు

    కియా క్లావిస్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: కియా క్లావిస్ అంచనా ధర ఎంత?
    కియా క్లావిస్ ధర Rs. 6.00 - 10.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: కియా క్లావిస్ అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    కియా క్లావిస్ Dec 2024న ప్రారంభించబడుతుంది.

    క్లావిస్ ఫోటోలు

    • కియా క్లావిస్ ఎడమ వైపు భాగం

    కియా కార్లు

    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా ఈవి6
    కియా ఈవి6
    Rs. 60.97 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా ఈవీ9
    కియా ఈవీ9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...