CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    కియా ఈవీ9

    కియా ఈవీ9 అనేది ఎస్‍యూవీ'లు, ఇది Dec 2024లో Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
    • ఓవర్‌వ్యూ
    • ఇలాంటి కార్లు
    • వార్తలు
    • వీడియోలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    కియా ఈవీ9 కుడి వైపు నుంచి ముందుభాగం
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    youtube-icon
    త్వరలో రాబోయేవి
    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర
    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : తక్కువ
    User Expectation

    మీరు ఏమనుకుంటున్నారు?

    రాబోయే ఈవీ9 పై మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి. ఇది ఇతర వినియోగదారులకు వారి కొనుగోలును నిర్ణయించడానికి ఎంతో సహాయపడుతుంది.

    మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి

    కియా ఈవీ9 సారాంశం

    ధర

    కియా ఈవీ9 ధరలు Rs. 90.00 లక్షలు - Rs. 1.20 కోట్లు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    కియా ఈవీ9 ఎప్పుడు లాంచ్ అవుతుంది?

    కియా ఈవీ9  2024 మధ్యలో ఇండియన్ మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.

    కియా ఈవీ9 ఏయే వేరియంట్‌లో లభిస్తుంది?

    కియా ఈవీ9 హెచ్ టి లైన్ మరియు జిటి లైన్‌తో సహా రెండు వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది.

    కియా ఈవీ9లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి?

    ఎక్స్‌టీరియర్

    ఈ కియా ఎస్‌యూవీ భారీ వీల్ ఆర్చ్‌లు, ఫ్లష్డ్ డోర్ హ్యాండిల్స్, డోర్-మౌంటెడ్ ఓఆర్‍విఎంఎస్ మరియు పెద్ద విండో ఏరియాతో కూడిన బాక్సీ సిల్హౌట్‌ను పొందుతుంది. ముందువైపు, ఫాసియా డిజిటల్ టైగర్ ఫేస్ డిజైన్, ఇన్వర్టెడ్ జెడ్-షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ మరియు బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్‌తో పొడవైనబోనెట్ ద్వారా హైలైట్ చేయబడింది. వెనుక వైపున, ఈవీ9 నిలువుగా అమర్చిబడిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లను పొందుతుంది.

    ఇంటీరియర్:

    లోపలి భాగంలో, డ్యాష్‌బోర్డ్ అప్‌మార్కెట్ డిజైన్ ని పొంది ఉంది, ఇందులో డ్యూయల్-ప్యానెల్ స్క్రీన్ యూనిట్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ ప్లే రెండింటినీ కలిగి ఉంది.  ప్రతేక్యమైన స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా ఉంటుంది. ముందు సీట్స్ మధ్య అదనంగా కప్ హోల్డర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, అనేక కంట్రోల్ స్విచ్స్ మరియు క్రింది స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌తో కూడిన విశాలమైన సెంటర్ కన్సోల్ ఉంది. మధ్య వరుసలో కెప్టెన్ సీట్స్ మరియు పెద్ద కార్గోలా అనిపించే విశాలమైన స్థలం కూడా ఉంది. దీని కోసం రెండు మరియు మూడు వరుస సీట్లను ఫ్లాట్‌గా ఫోల్డ్ చేయవచ్చు.

    కియా ఈవీ9 యొక్క బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయి ?

    కియా ఈవీ9 ఈ-జిఎంపి ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పైతయారుకానుంది .ప్రస్తుతం టెక్నికల్ ఫీచర్స్ అందుబాటులో లేనప్పటికీ, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే 450కిమీల డ్రైవింగ్ రేంజ్ ని అందుకునే బ్యాటరీ ప్యాక్‌ ఇందులో అమర్చబడి ఉంటుందని భావిస్తున్నాము.

    కియా ఈవీ9 ఛార్జింగ్ టైం మరియు రేంజ్ ఎంత?

    కియా ఈవీ9ని 350kWh ఛార్జర్‌తో 30 నిమిషాలలోపు 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

    కియా ఈవీ9 కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?

    సేఫ్టీ రేటింగ్స్ కోసం ఈవీ9 ఇంకా టెస్ట్ చేయలేదు.

    కియా ఈవీ9కిప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?

    ప్రస్తుతం, మార్కెట్‌లో కియా ఈవీ9కి ప్రత్యక్షంగా ప్రత్యర్థులు ఎవరూ లేరు.

    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ:06-10-2023

    కుదించు

    కియా ఈవీ9 ప్రత్యామ్నాయాలు

    బిఎండబ్ల్యూ z4
    బిఎండబ్ల్యూ z4
    Rs. 90.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి q7
    ఆడి q7
    Rs. 86.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 87.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐ
    బిఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐ
    Rs. 87.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ x4 ఎం40ఐ
    బిఎండబ్ల్యూ x4 ఎం40ఐ
    Rs. 96.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి glc 43 కూపే
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి glc 43 కూపే
    Rs. 87.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 76.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్  గ్రాండ్ చెరోకీ
    జీప్ గ్రాండ్ చెరోకీ
    Rs. 80.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో xc90
    వోల్వో xc90
    Rs. 1.01 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    కియా ఈవీ9 2024 వార్తలు

    కియా ఈవీ9 గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: కియా ఈవీ9 అంచనా ధర ఎంత?
    కియా ఈవీ9 ధర Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: కియా ఈవీ9 అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    కియా ఈవీ9 Dec 2024న ప్రారంభించబడుతుంది.

    కియా ఈవీ9 వీడియోలు

    కియా ఈవీ9 2024 has 2 videos of its detailed review, pros & cons, comparison & variants explained, first drive experience, features, specs, interior & exterior details and more.
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    youtube-icon
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    20231 వ్యూస్
    122 లైక్స్
    New SUVs in 2024 | Creta Facelift, Tata Punch EV, Curvv, Sonet X Line, Thar 5-Door, Duster & more!
    youtube-icon
    New SUVs in 2024 | Creta Facelift, Tata Punch EV, Curvv, Sonet X Line, Thar 5-Door, Duster & more!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    25800 వ్యూస్
    94 లైక్స్

    ఈవీ9 ఫోటోలు

    • కియా ఈవీ9 కుడి వైపు నుంచి ముందుభాగం

    కియా కార్లు

    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా ఈవి6
    కియా ఈవి6
    Rs. 60.97 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా క్లావిస్
    కియా క్లావిస్

    Rs. 6.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...