CarWale
    AD

    2025లో కియా ఈవీ9ని ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు నిర్ధారించిన కియా

    Authors Image

    Aditya Nadkarni

    102 వ్యూస్
     2025లో కియా ఈవీ9ని ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు నిర్ధారించిన కియా
    • ఇండియాలో కియా నుంచి రెండవ ఎలక్ట్రిక్ కారుగా వస్తున్న ఈవీ9
    • ఇదే సంవత్సరం కొత్త కార్నివాల్‌ను కూడా పరిచయం చేయనున్న కియా

    ఈ నెల ప్రారంభంలో కియా తన ఉత్పత్తుల అప్‌డేట్‌ల రేంజ్ ని  ప్రకటించిన తర్వాత కూడా కియా ఏమాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఇప్పుడు, ఈకొరియన్ ఆటోమొబైల్   బ్రాండ్ ఈ సంవత్సరం తరువాత రెండు కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నట్లు నిర్ధారించింది.

    Kia EV9 Front View

    ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యువి మరియు న్యూ-జెన్ కార్నివాల్‌తో అనే రెండు కొత్త మోడల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కియా లాంచ్ చేయనుంది.కార్నివాల్ వచ్చే నెలల్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నప్పటికీ, ఈవీ9 త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

    కియా ఇప్పటికే రెండు కార్లపై టెస్టింగ్ ను కొనసాగిస్తోంది. అంతేకాకుండా, కేవలం రెండు నెలల  క్రిత మే ఈవీ9 పై కూడా టెస్టింగ్ ప్రారంభించింది.ఇండియన్ మార్కెట్‌లో ఈ  బ్రాండ్ నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ కారుగా వచ్చేందుకు సిద్ధంగా ఉంది, ఇది 2డబ్ల్యూడి మరియు 4డబ్ల్యూడి రూపంలో అందించబడుతుండగా కేవలం ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో సుమారు 400-500కిమీల రేంజ్ ని అందిస్తుంది.

    Kia EV9 Dashboard

    ఇండియా-స్పెక్ ఈవీ9కి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.ప్రారంభంలో ఈ కారు సిబియు రూట్ లో ఇండియాకు వస్తుందని మేము ఆశిస్తున్నాము, డిమాండ్ ఆధారంగా సికెడి వెర్షన్ తో రానుంది. ఇది లెవెల్- 2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, రెండవ వరుస లో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సీట్స్, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో అమర్చబడుతుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా ఈవీ9 గ్యాలరీ

    • images
    • videos
    • కియా ఈవీ9 కుడి వైపు నుంచి ముందుభాగం
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2025లో కియా ఈవీ9ని ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు నిర్ధారించిన కియా