CarWale
    AD

    లాంచ్ తర్వాత డీలర్ షిప్స్ వద్దకు చేరుకుంటున్న ఎంజి హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కారు

    Authors Image

    Haji Chakralwale

    108 వ్యూస్
    లాంచ్ తర్వాత డీలర్ షిప్స్ వద్దకు చేరుకుంటున్న ఎంజి హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కారు
    • రూ.21.25 లక్షల ప్రారంభ ధరతో లభ్యం
    • 5, 6, 7-సీటర్ ఆప్షన్లతో అందించబడుతున్న హెక్టర్ బ్లాక్ స్టార్మ్

    ఎంజి మోటార్ ఇండియా తాజాగా హెక్టర్ రేంజ్‌లోకి ‘బ్లాక్‌స్టార్మ్’ అనే డార్క్ ఎడిషన్ వెర్షన్‌ను తీసుకువచ్చింది. ఇది 5, 6 మరియు 7 సీటర్ ఆప్షన్లలో రూ. 21.25 లక్షల ఎక్స్- షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ ధరతో ఎంజి కంపెనీ దీనిని తీసుకురాగా, మొదటి 250 యూనిట్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. ఇప్పుడు, లాంచ్ తర్వాత, హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం కూడా ప్రారంభమైంది. 

    MG Hector Left Side View

    బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ మొదటిసారిగా ఫ్లాగ్‌షిప్ గ్లోస్టర్ ఎస్‌యూవీలో తరువాత ఆస్టర్ లో కనిపించింది.ఈ కొత్త ఎడిషన్ హెక్టర్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ విభాగాల్లో కారుకు మరిన్ని సొగసులను అందిస్తూ ది బెస్ట్ గా డిజైన్ చేయబడింది. మొదటగా చెప్పాలంటే, ఇది బంపర్స్, ఓఆర్‌విఎం మరియు బ్రేక్ కాలిపర్‌లపై రెడ్ యాక్సెంట్స్ తో పూర్తి బ్లాక్ పెయింట్ ఫినిషింగ్ ని పొందింది.ఇంకా చెప్పాలంటే, ఇది డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ హెడ్‌ల్యాంప్ బెజెల్స్, బ్లేడ్ ఫినిష్‌తో స్మోక్డ్ టెయిల్ లైట్స్ మరియు ‘బ్లాక్‌స్టార్మ్’ బ్యాడ్జ్‌లను కూడా కలిగి ఉంది. 

    MG Hector Dashboard

    కారు క్యాబిన్ లోపల చూస్తే, ఈ ఎస్‌యూవీ రెడ్ యాక్సెంట్స్ మరియు యాంబియంట్ లైటింగ్‌ని హైలైట్ చేసే విధంగా బ్లాక్-అవుట్ థీమ్ ని కలిగి ఉంది. ఫీచర్ల విషయానికొస్తే, హెక్టర్ లో పెద్ద పోర్ట్రెయిట్-స్టైల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే మరియు లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్) సూట్ ని అందించింది.

    MG Hector Grille

    మెకానికల్ గా, హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చింది. మొదటి ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి 141bhp మరియు 250Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. రెండవ ఇంజిన్ గా చెప్పబడుతున్న డీజిల్ మిల్ 6-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే జతచేయబడి 168bhp మరియు 350Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి హెక్టర్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 9.98 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 17.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి హెక్టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.57 లక్షలు
    BangaloreRs. 17.27 లక్షలు
    DelhiRs. 16.20 లక్షలు
    PuneRs. 16.60 లక్షలు
    HyderabadRs. 17.36 లక్షలు
    AhmedabadRs. 15.44 లక్షలు
    ChennaiRs. 17.29 లక్షలు
    KolkataRs. 16.28 లక్షలు
    ChandigarhRs. 15.84 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • లాంచ్ తర్వాత డీలర్ షిప్స్ వద్దకు చేరుకుంటున్న ఎంజి హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కారు