CarWale
    AD

    ప్రొడక్షన్ ని విస్తరిస్తున్న మారుతి సుజుకి; పాపులర్ మోడల్స్ పై తగ్గనున్న వెయిటింగ్ పీరియడ్

    Authors Image

    Aditya Nadkarni

    93 వ్యూస్
    ప్రొడక్షన్ ని విస్తరిస్తున్న మారుతి సుజుకి; పాపులర్ మోడల్స్ పై తగ్గనున్న వెయిటింగ్ పీరియడ్
    • మానేసర్ వద్ద సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసే ప్లాంటును నెలకొల్పిన మారుతి
    • సంవత్సరానికి 9 లక్షల యూనిట్ల ఉత్పత్తే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రొడక్షన్

    మారుతి సుజుకి ఇండియా దాని మానేసర్ ఫెసిలిటీ వద్ద అదనపు వెహికిల్ అసెంబ్లీ లైన్ ని ఏర్పాటు చేసింది. ఇది వరకే మానేసర్ వద్ద నెలకొల్పిన ప్లాంట్-ఎ 3 మానుఫాక్చరింగ్ ప్లాంట్లకు నూతనంగా ఏర్పాటైనది జతచేయబడింది. ఈ కొత్త అసెంబ్లీ లైన్ ప్రతి సంవత్సరం 1 లక్ష యూనిట్లను తయారు చేసే కెపాసిటీని కలిగి ఉంది.

    Maruti Suzuki  Front View

    ఈ అప్‍డేట్ ద్వారా, ఈ ఫెసిలిటీతో మొత్తం మానుఫాక్చరింగ్ కెపాసిటీ ఇప్పుడు సంవత్సరానికి 9 లక్షల యూనిట్లకు చేరుకుంది.ఈ కొత్త అసెంబ్లీ లైన్ నుండే మొదటి యూనిట్ గా ఎర్టిగా మోడల్ బయటకు వచ్చింది. ఈ ప్లాంట్ నవంబర్ 2007లో మొత్తం 1 లక్ష కార్లను ఉత్పత్తి చేసి దాని మొదటి మైలురాయిని చేరుకుంది. అలాగే,ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 95 లక్షల కార్లను ఉత్పత్తి చేసి మరో కీలక మైలురాయిని చేరుకుంది.

    మోడల్స్ పరంగా, ఈ ప్లాంట్ వ్యాగన్ ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో, డిజైర్, సియాజ్, బ్రెజా, ఎర్టిగా మరియు XL6 వంటి కార్లను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, మానేసర్ ప్లాంట్ 95 లక్షల యూనిట్లకు పైగా ఉత్పత్తి చేసి మారుతి సుజుకి మూడు కోట్ల కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడంలో ఎంతగానో దోహదపడింది.

    Maruti Suzuki  Right Front Three Quarter

    కొత్త అసెంబ్లీ లైన్ కస్టమర్లకు మరింత సహాయపడుతుంది, ఈ కొత్త ప్లాంటు పైన పేర్కొన్న మోస్ట్ పాపులర్ కార్లను కస్టమర్లు పొందడానికి వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తుంది. పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా, మారుతి సుజుకి రానున్న 7 – 8 సంవత్సరాల్లో దాని ప్రొడక్షన్ కెపాసిటీని మరింత పెంచుతూ 40 లక్షల యూనిట్లకు పెంచేలా ప్లాన్ చేస్తుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7004 వ్యూస్
    34 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7004 వ్యూస్
    34 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ప్రొడక్షన్ ని విస్తరిస్తున్న మారుతి సుజుకి; పాపులర్ మోడల్స్ పై తగ్గనున్న వెయిటింగ్ పీరియడ్