CarWale
    AD

    అధికారికంగా కార్నివాల్ ఫేస్‍లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్ వివరాలను వెల్లడించిన కియా

    Authors Image

    Aditya Nadkarni

    179 వ్యూస్
    అధికారికంగా కార్నివాల్ ఫేస్‍లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్ వివరాలను వెల్లడించిన కియా
    • వచ్చే సంవత్సరం ఇండియన్ మార్కెట్లో ప్రవేశించనున్న అప్ డేటెడ్ కార్నివాల్
    • 2023 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడిన ప్రీ-ఫేస్‍లిఫ్ట్ మోడల్

    ఎన్నో స్పై షాట్స్ మరియు లీక్స్ తర్వాత, కియా ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం కార్నివాల్ ఫేస్‍లిఫ్ట్ ను అధికారికంగా ఆవిష్కరించింది. ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే, ఈ కేవలం బ్రాండ్ ఎక్స్‌టీరియర్ డిజైన్ మాత్రమే లీక్ చేసింది, రాబోయే వారాల్లో ఇంటీరియర్ అంశాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. 

    Kia KA4 (Carnival) Right Rear Three Quarter

    ఫ్రంట్ డిజైన్ ని చూస్తే, కొత్త కియా కార్నివాల్ ఫేస్‍లిఫ్ట్ లోని రివైజ్డ్ ఫాసియాలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ క్లస్టర్ నుండి రెండు వైపులా సెంటర్ బానెట్ వరకు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. అంతే కాకుండా, భారీ సైజులో టైగర్-నోస్ గ్రిల్, రీవర్క్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, టెయిల్ గేట్ పై కొత్త ఎల్ఈడీ లైట్ బార్ వంటి వాటిని కలిగి ఉంది.

    అలాగే, 2024 కార్నివాల్ లో కొత్త డ్యూయల్-టోన్ వీల్స్ సెట్ కూడా అందించబడింది. అదనంగా ఇంకా చెప్పాలంటే ఇందులో టెయిల్ గేట్ ని తొలగించడమే కాకుండా, ఓల్డ్ ఇటరేషన్ తో పోలిస్తే నెంబర్ ప్లేట్ హోల్డర్ ని కూడా ఇంతకు ముందున్న పొజిషన్ లా కాకుండా కొద్దిగా కింది వైపు అమర్చడం జరిగింది. 

    Kia KA4 (Carnival) Left Front Three Quarter

    ఫేస్‍లిఫ్టెడ్ కార్నివాల్ ఇంటీరియర్ ను మాత్రమే కాకుండా, ఇందులో కీలక స్పెసిఫికేషన్స్ అయిన కొలతలు మరియు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ ని కూడా త్వరలోనే కియా కంపెనీ వెల్లడించనుంది. 2023 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన వెర్షన్ కాకుండా, వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ కార్నివాల్ వెర్షన్ ఇండియాలో అడుగు పెట్టనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా కార్నివాల్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 23.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 9.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 12.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 13.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.43 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.83 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జబల్పూర్

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • అధికారికంగా కార్నివాల్ ఫేస్‍లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్ వివరాలను వెల్లడించిన కియా