CarWale
    AD

    ఇండియాలో ప్రారంభమైన కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్

    Authors Image

    Aditya Nadkarni

    167 వ్యూస్
    ఇండియాలో ప్రారంభమైన కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్
    • ఇండియాలో గత సంవత్సరం ప్రీ-ఫేస్‌లిఫ్ట్ కార్నివాల్‌ను ప్రదర్శించించిన కియా
    • 2024 ప్రారంభంలో న్యూ ఫేస్‌లిఫ్టెడ్ కార్నివాల్ వచ్చే అవకాశం

    కియా ఇండియా వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే 2024 కార్నివాల్‌ను లాంచ్ చేసే ముందు ఇండియాలో టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించింది. దీని కొత్త స్పై షాట్స్ చూస్తే మొదటిసారిగా ఈ మోడల్ టెస్ట్ మ్యూల్ యూనిట్ అంతటా కప్పబడి కనిపించింది.

    Kia KA4 (Carnival) Left Rear Three Quarter

    ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ఇన్వర్టెడ్ ఎల్-షేప్డ్ డిఆర్ఎల్ఎస్ కొత్త గ్రిల్ డిజైన్, ట్వీక్డ్ ఫ్రంట్ బంపర్, వైడ్ ఎయిర్ డ్యామ్, ఏ-పిల్లర్-మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, షార్క్-ఫిన్ యాంటెన్నా, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ రెయిల్స్ లను కలిగి  ఉంది. మిగిలిన చోట్ల, ఇది రీవర్క్ చేయబడిన రియర్ బంపర్, సి-పిల్లర్‌కు సిల్వర్ ఫినిషింగ్ మరియు టెయిల్‌గేట్‌పై ఎల్ఈడీ లైట్ బార్‌ను పొందవచ్చని మేము భావిస్తున్నాం.

    లోపలి భాగంలో, న్యూ కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ సెంటర్ కన్సోల్ డ్రైవర్ సీటు వైపు కొద్దిగా వంగి ఉన్న రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్‌ను పొందే అవకాశం ఉంది. ఈ డ్యాష్‌బోర్డ్‌లో రెండు 12.3-ఇంచ్ స్క్రీన్‌లు ఉంటాయి, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డ్రైవర్ కన్సోల్ కోసం ఒక్కొక్కటి ఉంటుంది. అంతేకాకుండా, ఇది న్యూ3-స్పోక్ స్టీరింగ్ వీల్, ఏసీ మరియు టచ్‌స్క్రీన్ ఫంక్షన్‌ల మధ్య చేంజ్ చేయగలిగే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింద ప్యానెల్, హెచ్ యూడీ వంటి ఫీచర్లు ఉన్నాయి, దీని రెండవ వరుస సీట్స్ మధ్యలో కూర్చున్న ప్రయాణీకుల కోసం 14.6-ఇంచ్ స్క్రీన్‌లు మరియు ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇంకా ఏడీఏఎస్ సూట్ కూడా ఉండే అవకాశం ఉంది.

    Kia KA4 (Carnival) Right Front Three Quarter

    హుడ్ కింద, అవుట్‌గోయింగ్ వెర్షన్ కారు లాగే ఫేస్‌లిఫ్టెడ్ కియా కార్నివాల్ మోడల్ కూడా పవర్డ్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ని పొందుతుందని భావిస్తున్నాం. ప్రస్తుత-జెన్ కారు యొక్క అవుట్ పుట్ 197bhp మరియు 440Nmతో పోలిస్తే,ఫేస్‌లిఫ్టెడ్ కియా కార్నివాల్ భారీ అప్‌డేట్ ద్వారా 191bhp మరియు 441Nm టార్క్‌, అవుట్‌పుట్ అందించే అవకాశం ఉంది. అదే విధంగా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 72 లీటర్లకు పెరగడంతో, 2024 కార్నివాల్ 13 కెఎంపిఎల్ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా కార్నివాల్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 22.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 9.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 11.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 21.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 11.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 12.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.31 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 74.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 8.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 11.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9880 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో ప్రారంభమైన కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్