CarWale
    AD

    2023లో మోస్ట్ పాపులర్‌గా నిలిచిన టాప్-5 కార్లు ఏవో తెలుసా!

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    314 వ్యూస్
    2023లో మోస్ట్ పాపులర్‌గా నిలిచిన టాప్-5 కార్లు ఏవో తెలుసా!

    ఇండియాలో చాలా ఆటోమొబైల్ కంపెనీలు వివిధ మోడల్స్ ని లాంచ్ చేశాయి. 2023లో వాటి వాటి సెగ్మెంట్స్ లో సెడాన్స్, హ్యచ్ బ్యాక్స్, ఎస్‍యూవీలు, మరియు క్రాస్ ఓవర్స్ కూడా చూసాము. ఈ సంవత్సరం ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఎన్నో కార్లు లాంచ్ అవ్వగా, వాటిలో నుంచి మేము టాప్-5 కార్లను మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఇప్పుడు మనం వాటి వివరాలను పరిశీలిద్ధాం. 

    హ్యుందాయ్ వెర్నా

    Left Front Three Quarter

    అప్‍డేటెడ్ హ్యుందాయ్ వెర్నా 2023 మార్చిలో ఇండియాలో లాంచ్ చేయబడింది. ఈ పవర్డ్ న్యూ-జెన్ సెడాన్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అద్బుతమైన ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ ను పొందింది. దీని ప్రస్తుత ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.96 లక్షలుగా ఉంది. అలాగే ఇది EX, S, SX, మరియు SX (O) అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ వెర్నా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

    ఇంజిన్ట్రాన్స్‌మిషన్పవర్ అవుట్‍పుట్
    1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్6-స్పీడ్ మాన్యువల్/సివిటి113bhp/144Nm
    1.5-లీటర్ టర్బో-పెట్రోల్6-స్పీడ్ మాన్యువల్/7-స్పీడ్ డిసిటి158bhp/253Nm

    మారుతి సుజుకి ఫ్రాంక్స్

    Right Rear Three Quarter

    మారుతి సుజుకి ఇండియాలో ఏప్రిల్‌లో బాలెనో-బేస్డ్ క్రాస్‌ఓవర్ ఫ్రాంక్స్‌ను లాంచ్ చేసింది. ఈ మోడల్ ప్రత్యేకంగా దాని డిజైన్ఫీచర్స్ మరియు పెర్ఫార్మెన్స్ ద్వారా 2023లో మోస్ట్ పాపులర్‌ కార్లలో ఒకటిగా నిలిచింది. 5 వేరియంట్‌లలో లభిస్తున్న ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ. 7.46 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. గత నెలలోఈ ఇండియన్ ఆటోమేకర్ 75,000 యూనిట్లు ఫ్రాంక్స్‌ కార్లను విక్రయించి సరికొత్త మైల్‍స్టోన్‍ని సాధించింది. తాజాగాదీనిపై ఇంటర్నల్ క్రాష్-టెస్ట్ నిర్వహించగా, త్వరలో బిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా టెస్టింగ్ నిర్వహించాలని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.

    ఇంజిన్ట్రాన్స్‌మిషన్పవర్ అవుట్‍పుట్
    1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్5-స్పీడ్ మాన్యువల్/ఎఎంటి/89bhp/113Nm

    1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ 

    +సిఎన్‍జి

    5-స్పీడ్ మాన్యువల్76bhp/98.5Nm
    1.0-లీటర్ టర్బో-పెట్రోల్5-స్పీడ్ మాన్యువల్/  టార్క్ కన్వర్టర్99bhp/147Nm

    కియా సెల్టోస్

    Right Rear Three Quarter

    కొరియన్ ఆటోమేకర్ కియా, ఇండియాలో 2023 జూలైలో తన మోస్ట్ పాపులర్ ఎస్‍యూవీ అయిన సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ అప్‍డేటెడ్ మిడ్-సైజ్ ఎస్‍యూవీ లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్)సూట్‌తో సహా ఫీచర్ల పరంగా బెస్ట్ అప్‌గ్రేడ్ పొందింది. సంవత్సరం తరువాత, దానికున్న డిమాండ్ కారణంగా సెల్టోస్ ధరలలో అనేక సార్లు మార్పులు చేయబడ్డాయి. ప్రస్తుతంకియా సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

    ఇంజిన్ట్రాన్స్‌మిషన్పవర్ అవుట్‍పుట్
    1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్6-స్పీడ్ మాన్యువల్/సివిటి113bhp/144Nm
    1.5-లీటర్ టర్బో-పెట్రోల్6-స్పీడ్ ఐఎంటి/7-స్పీడ్ డిసిటి158bhp/253Nm
    1.5-లీటర్ డీజిల్6-స్పీడ్ ఐఎంటి/6-స్పీడ్ టార్క్ కన్వర్టర్114bhp/250Nm

    హోండా ఎలివేట్

    Right Rear Three Quarter

    హోండా కార్స్ ఇండియా ఈ సంవత్సరం ఇండియా అంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న ఎస్‍యూవీ అయిన హోండా ఎలివేట్‌ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. 4 వేరియంట్లలో లభిస్తున్న హోండా ఎలివేట్ ఎస్‍యూవీ రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయించబడుతుంది. పాజిటివ్ అంశాల గురించి చెప్పాలంటే, ఎలివేట్ లో విశాలమైన క్యాబిన్రీఫైన్డ్ ఇంజిన్ మరియు సేఫ్టీ ఎక్విప్ మెంట్ అద్బుతంగా ఉంది. దీంతో హోండా ఎలివేట్ ఇతర మోడల్స్ కి గట్టి పోటీనిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

    ఇంజిన్ట్రాన్స్‌మిషన్పవర్ అవుట్‍పుట్
    1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్6-స్పీడ్ మాన్యువల్/సివిటి119bhp/145Nm

    హ్యుందాయ్ ఎక్స్‌టర్

    Left Rear Three Quarter

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ దాని సెగ్మెంట్‌లో ఒక గేమ్-ఛేంజర్ ప్రోడక్ట్ గా నిలవడమే కాకుండా సేల్స్ పరంగా కొరియన్ ఆటోమేకర్‌కు అధిక లాభాలను తెచ్చిపెట్టింది. గ్రాండ్ i10 నియోస్-బేస్డ్ ఎస్‍యూవీ అయిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ 7 వేరియంట్లలో రూ. 6.35 లక్షలు(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. తాజాగా ఈ మోడల్ ఇండియాలో ఒక లక్ష బుకింగ్స్ సాధించి సరికొత్త మైల్‍స్టోన్‍ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా, ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024 పోటీలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

    ఇంజిన్ట్రాన్స్‌మిషన్పవర్ అవుట్‍పుట్
    1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్5-స్పీడ్ మాన్యువల్/ఎఎంటి82bhp/114Nm
    1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్+సిఎన్‍జి5-స్పీడ్ మాన్యువల్68bhp/95.2Nm

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3992 వ్యూస్
    18 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.71 లక్షలు
    BangaloreRs. 9.01 లక్షలు
    DelhiRs. 8.43 లక్షలు
    PuneRs. 8.76 లక్షలు
    HyderabadRs. 9.05 లక్షలు
    AhmedabadRs. 8.46 లక్షలు
    ChennaiRs. 8.89 లక్షలు
    KolkataRs. 8.78 లక్షలు
    ChandigarhRs. 8.43 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3992 వ్యూస్
    18 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2023లో మోస్ట్ పాపులర్‌గా నిలిచిన టాప్-5 కార్లు ఏవో తెలుసా!