CarWale
    AD

    ఎక్స్‌క్లూజివ్! రెండు కొత్త ఆటోమేటిక్ వేరియంట్లను పొందిన కియా సెల్టోస్; రూ. 15.40 లక్షలు నుండి మొదలైన ధరలు

    Authors Image

    Aditya Nadkarni

    130 వ్యూస్
    ఎక్స్‌క్లూజివ్!  రెండు కొత్త ఆటోమేటిక్ వేరియంట్లను పొందిన కియా సెల్టోస్; రూ. 15.40 లక్షలు నుండి మొదలైన ధరలు
    • పెట్రోల్ సివిటి మరియు డీజిల్ ఏటీ వెర్షన్లలో ఒక్కో వేరియంట్‌ను పొందనున్న సెల్టోస్
    • ఇటీవల అప్‌డేట్‌లను పొందిన కారెన్స్

    కియా ఇండియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యువి లైనప్‌లో  రెండు కొత్త వేరియంట్‌లను జోడించింది. వాటి ధరలపై ప్రత్యేకమైన వివరాలను మేము పొందాము. సెల్టోస్ ఇప్పుడు అదనంగా HTK+ పెట్రోల్ సివిటి  మరియు HTK+ డీజిల్ ఏటీ  వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, ఈవేరియంట్‌ల ధర వరుసగా రూ. 15.40 లక్షలుమరియు రూ.16.90 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) గా ఉంది.

    Front View

    సెల్టోస్ గతంలో పెట్రోల్ సివిటి  HTX వేరియంట్‌లో,  రూ. 16.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు, HTK+ వేరియంట్ రావడంతో  HTX వేరియంట్‌ ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)వరకు తగ్గింది.

    అదేవిధంగా, డీజిల్ ఏటీ వెర్షన్ HTX, GTX+ (S), GTX+, X-లైన్ (S), మరియు X-లైన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండగా, HTX వేరియంట్‌తో పోలిస్తే, సెల్టోస్ HTK+ డీజిల్ ఏటీ వేరియంట్ రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధర తక్కువగా ఉంది . ముఖ్యంగా, ఈ రెండు కొత్త వేరియంట్‌లు ఇప్పుడు వాటి సంబంధిత ఆటోమేటిక్ రేంజ్ లో ఎంట్రీ-లెవల్ ఆఫర్‌లో ఉన్నాయి.

    Left Side View

    కొత్త సెల్టోస్ HTK+ (పెట్రోల్ సివిటి  మరియు డీజిల్ ఏటీ) ఫీచర్ హైలైట్‌లలో ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్‌తో కూడిన స్మార్ట్ కీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ డీఫాగర్, రియర్ వైపర్ మరియు వాషర్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ ఫోల్డింగ్ డిఆర్ఎల్ఎస్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మరియు వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్‌తో కూడిన 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

    Left Rear Three Quarter

    HTX వేరియంట్‌లలో  మిస్ అయిన ఫీచర్స్ పెట్రోల్ సివిటి  మరియు డీజిల్ ఏటీ ఉన్న కియా సెల్టోస్ HTK+ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో పనోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ  హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ లైట్స్ మరియు టైల్‌లైట్స్, 17-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను మిస్ అవుతుండగా, బ్లాక్ మరియు బీజ్ ఇంటీరియర్ థీమ్, సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్‌తో కూడిన 10.25-ఇంచ్ స్క్రీన్, ఓటిఎ అప్‌డేట్‌లు మరియు వాయిస్ రికగ్నిషన్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ప్యాడిల్ షిఫ్టర్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, డ్రైవ్ మోడ్స్, ట్రాక్షన్ మోడ్స్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ మరియు కప్ హోల్డర్‌లతో కూడిన వెనుక ఆర్మ్‌రెస్ట్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

    ఇతర వార్తలలో, కారెన్స్ ట్రాన్స్‌మిషన్ విభాగంలో గణనీయమైన మార్పుతో పాటు కొత్త వేరియంట్‌ల జోడింపును కూడా పొందింది, వాటి వివరాలు ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

    న్యూ కియా సెల్టోస్ వేరియంట్‌ల ధరలు (ఎక్స్-షోరూమ్):

    వేరియంట్స్  ధరలు
     సెల్టోస్ HTK+ పెట్రోల్ సివిటి రూ. 15.40 లక్షలు
     సెల్టోస్ HTK+ డీజిల్ ఏటీ రూ. 16.90 లక్షలు

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సెల్టోస్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఎక్స్‌క్లూజివ్! రెండు కొత్త ఆటోమేటిక్ వేరియంట్లను పొందిన కియా సెల్టోస్; రూ. 15.40 లక్షలు నుండి మొదలైన ధరలు