CarWale
    AD

    Kia Seltos: ఒక లక్ష బుకింగ్ మైల్‍స్టోన్‌ని అధిగమించిన కియా సెల్టోస్ ఫేస్‍లిఫ్ట్

    Authors Image

    Haji Chakralwale

    177 వ్యూస్
    Kia Seltos: ఒక లక్ష బుకింగ్ మైల్‍స్టోన్‌ని అధిగమించిన కియా సెల్టోస్ ఫేస్‍లిఫ్ట్
    • జూలై-2023లో లాంచ్ అయిన మోడల్
    • టాప్ వేరియంట్లను ఎంచుకున్న 80 శాతం కస్టమర్లు

    మోస్ట్ పాపులర్ ఎస్‍యూవీ అయిన కియా సెల్టోస్ ఫేస్‍లిఫ్ట్ ద్వారా కియా ఇండియా సరికొత్త మైల్‍స్టోన్‌ని చేరుకుంది. ఈ కొరియన్ ఆటోమేకర్ కొత్త కియా సెల్టోస్ తో లక్ష బుకింగ్స్ ని అధిగమించింది. ఈ మోడల్ జూలై-2023లో లాంచ్ అవ్వగా, అప్పటి నుంచి ప్రతి నెలా సగటున 13,500 యూనిట్ల బుకింగ్ ని రిజిస్టర్ చేసింది.

    Kia Seltos Sunroof/Moonroof

    బ్రాండ్ ప్రకారం, 80 శాతం కస్టమర్లు టాప్ వేరియంట్లను (HTK+ నుండి) ఎంచుకున్నారు. అదే విధంగా, అందులో 40 శాతం కస్టమర్లు ఏడీఏఎస్ (అడాస్) సూట్ తో ఈ మోడల్ ని ఎంచుకున్నారు. అలాగే, మొత్తంగా 80 శాతం కస్టమర్లు పనోరమిక్ సన్ రూఫ్ ఫీచర్ ని కలిగి ఉన్న వేరియంట్లను ఎంచుకోవడానికి ఇష్టపడ్డారు. 

    Kia Seltos Left Rear Three Quarter

    గత సంవత్సరం జూలై నెలలో లాంచ్ అయిన తర్వాత ఈ ఎస్‍యూవీ మొదటి రోజునే 13,000 పైగా బుకింగ్స్ అందుకుంది. నెలలోపే, ఆగస్టులో ఈ ఎస్‍యూవీ 31,000 బుకింగ్స్ తో కొత్త రికార్డును సెట్ చేసింది. తర్వాత, పలుమార్లు సెల్టోస్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం కియా సెల్టోస్ రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 

    కియా సెల్టోస్ సక్సెస్ పైకియా ఇండియా చీఫ్ సేల్స్ మరియు బిజినెస్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ, 'కొత్త సెల్టోస్ మార్కెట్ సక్సెస్ అవడంతో మేము సంతోషిస్తున్నాము. ఎలాంటి సందేహం లేకుండా, అందుబాటులో ఉన్న స్మార్ట్ ఎస్‍యూవీ ఆప్షన్లలో సెల్టోస్ ఒకటిగా నిలుస్తుంది. మా కస్టమర్ల నుండి వచ్చిన ప్రతిస్పందన సెంటిమెంట్‌ని తెలుపుతుంది. మిడ్-ఎస్‍యూవీ విభాగంలో మా మార్కెట్ లీడర్ షిప్ స్థిరంగా కొనసాగడానికి కొత్త సెల్టోస్ మాకు సహాయకరంగా ఉంది. మా కస్టమర్లు వారికి ఇష్టమైన ఎస్‍యూవీలను వీలైనంత త్వరగా పొందేలా మా మానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని వేగవంతం చేస్తున్నాం. ప్రతి ప్రొడక్ట్ ని మరింత బెటర్ గా చేసేందుకు మద్దతునిచ్చే ఇండియాలోని సెల్టోస్ మరియు కియా అభిమానులందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం' అని పేర్కొన్నారు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సెల్టోస్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9865 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Kia Seltos: ఒక లక్ష బుకింగ్ మైల్‍స్టోన్‌ని అధిగమించిన కియా సెల్టోస్ ఫేస్‍లిఫ్ట్