CarWale
    AD

    Renault Cars: ఫిబ్రవరిలో వివిధ మోడల్స్ పై రూ. 65 వేల వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన రెనాల్ట్

    Authors Image

    Pawan Mudaliar

    144 వ్యూస్
    Renault Cars: ఫిబ్రవరిలో వివిధ మోడల్స్ పై రూ. 65 వేల వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన రెనాల్ట్
    • కైగర్ పై లభిస్తున్న మాక్సిమం డిస్కౌంట్
    • 29 ఫిబ్రవరి, 2024 వరకే అమలులో ఉన్న ఈ ప్రత్యేక ఆఫర్ 

    ఈ నెలలో రెనాల్ట్ కారును కొంటున్న కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్, ప్రస్తుత నెలలో ఈ ఆటోమేకర్ దాని పోర్ట్ ఫోలియోలో ఉన్న వివిధ మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ఎక్స్చేంజ్ బోనస్‌ మరియు లాయల్టీ బోనస్‌ల రూపంలో అందుబాటులో ఉన్నాయి. దీనికి అదనంగా, బ్రాండ్ సెలెక్టెడ్ ప్రొఫైల్స్ పై రూ.12,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్స్ అందిస్తుంది.

    ఫిబ్రవరి-2024లో రెనాల్ట్ కార్లపై మోడల్-వారీగా డిస్కౌంట్స్ ఈ కింది విధంగా ఉన్నాయి: 

    మోడల్డిస్కౌంట్ వివరాలుమొత్తం డిస్కౌంట్
    ట్రైబర్రూ. 25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ. 20,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ + రూ. 10,000 లాయల్టీ బోనస్రూ. 55,000
    క్విడ్రూ. 30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ. 20,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ + రూ. 10,000 లాయల్టీ బోనస్రూ. 60,000
    కైగర్రూ. 35,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ. 20,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ + రూ. 10,000 లాయల్టీ బోనస్రూ. 65,000
    Renault  Front View

    ఈ స్పెషల్ ఆఫర్స్ 29 ఫిబ్రవరి, 2024 వరకే అమలులో ఉన్నాయి మరియు ఇవి ప్రాంతండీలర్‌షిప్మోడల్వేరియంట్కలర్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. ఈ ఆఫర్ల గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి మీ సమీపంలో ఉన్న అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించాలని మేము కోరుతున్నాము.

    ఇతర వార్తలలో చూస్తే, తాజాగా రెనాల్ట్ కంపెనీ ఇండియాలో 2024 ఇటరేషన్ లో క్విడ్, కైగర్, మరియు ట్రైబర్ మోడళ్ళను లాంచ్ చేసింది. అప్‍డేట్స్ పరంగా, ఈ మోడల్స్ కొత్త ధరతో పాటు ఫీచర్ అప్‍గ్రేడ్స్ ని అందుకున్నాయి. ఇక ధరల విషయానికి వస్తే, క్విడ్ ధర 4.69 లక్షలు(ఎక్స్-షోరూం) నుండి ప్రారంభం కాగా, ట్రైబర్ మరియు కైగర్ ధరలు వరుసగా 5.69 లక్షలు(ఎక్స్-షోరూం) నుండి మరియు రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమయ్యాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22444 వ్యూస్
    110 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22444 వ్యూస్
    110 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Renault Cars: ఫిబ్రవరిలో వివిధ మోడల్స్ పై రూ. 65 వేల వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన రెనాల్ట్