CarWale
    AD

    టాటా నెక్సాన్ సిఎన్‍జి వర్సెస్ మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జి - రెండింటి స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసా..!

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    237 వ్యూస్
    టాటా నెక్సాన్ సిఎన్‍జి వర్సెస్ మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జి - రెండింటి  స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో  తెలుసా..!

    టాటా మోటార్స్ భారత్ మొబిలిటీ షో 2024లో  అత్యంత ముఖ్యమైనదిగా  నిలిచి, కొత్త నెక్సాన్ ఐ-సిఎన్‍జి ని ప్రదర్శించింది. దీనితో, ఇండియన్ ఆటోమేకర్  మారుతి సుజుకి తర్వాత కంపెనీ  ఫిట్టెడ్ కిట్‌తో కాంపాక్ట్  ఎస్‌యువిని బండిల్ చేసిన రెండవ మానుఫాక్చర్ గా నిలిచింది. అయితే, ఈ విభాగానికి బ్రెజా సిఎన్‍జి నాయకత్వం వహించగా, నెక్సాన్ లో అందించే ఐ-సిఎన్‍జి వేరేగా ఉంటుంది. ఇది ఎంత వేరేగా ఉంటుంది అనేది, ఈ కథనంలో, టాటా నెక్సాన్ సిఎన్‍జి మరియు మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జి స్పెసిఫికేషన్‌ల ద్వారా మనం తెలుసుకుందాం.

    మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జి

    Left Front Three Quarter

    మారుతి సుజుకి బ్రెజా మొదటిసారిగా మార్చి 2023లో ఇండియాలో ప్రవేశపెట్టబడింది. ఇది LXi, VXi మరియు ZXi అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, దీనిని  రూ. 9.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. ఈ ఎస్‌యువి 1.5-లీటర్ K15C నేచురల్లీ ఆస్పిరేటెడ్  పెట్రోల్ ఇంజిన్‌తో ఫ్యాక్టరీ ఫిట్టెడ్, సింగిల్-సిలిండర్, సిఎన్‍జి కిట్‌తో అందుబాటులో ఉంది. ఈ మోటార్ ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి, 87bhp మరియు 121Nm మాక్సిమమ్  టార్క్‌ను  ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.

    పవర్‌ట్రెయిన్పవర్ అవుట్‌పుట్‌మైలేజ్
    1.5-లీటర్  పెట్రోల్ ఇంజిన్‌87bhp/121Nm25.51కిమీ/కేజీ

    టాటా నెక్సాన్ సిఎన్‍జి

    Left Rear Three Quarter

    టాటా నెక్సాన్ ఐ-సిఎన్‍జి ఇటీవలే భారత్ మొబిలిటీ షో 2024లో ప్రదర్శించబడింది. ఇది మోడరన్ టెక్నాలజీ తో కూడిన మొట్టమొదటి టర్బో-పెట్రోల్-పవర్డ్ సిఎన్‍జి కారు అని చెప్పవచ్చు. దాని పోటీ నుండి దీనిని వేరుగా ఉంచడం అనేది ట్విన్-సిలిండర్ సిఎన్‍జి టెక్నాలజీ, ఇది సుమారు 230 లీటర్ల బూట్ స్పేస్‌తో 60 లీటర్ల గ్యాస్‌ను కలిగి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ యొక్క పవర్ అవుట్‌పుట్‌ను ఆటోమేకర్ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇందులో  మోటార్ పెట్రోల్-పవర్డ్ ఇంజిన్ 118bhp మరియు 170Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.

    Front View

    అంతేకాకుండా, నెక్సాన్ ఐ-సిఎన్‍జి  మైక్రో స్విచ్, లీకేజ్ ప్రూఫ్ మెటీరియల్స్, థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్, సింగిల్ అడ్వాన్స్‌డ్ ఈసీయూ, సిఎన్‍జి మోడ్‌లో డైరెక్ట్ స్టార్ట్, ఫ్యూయల్స్ మధ్య ఆటో స్విచ్, మాడ్యులర్ ఫ్యూయల్ ఫిల్టర్ మరియు లీక్ డిటెక్షన్ ఫెయిల్యూర్ వంటి సేఫ్టీ ఫీచర్ల ను కలిగి ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7004 వ్యూస్
    34 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.60 లక్షలు
    BangaloreRs. 9.96 లక్షలు
    DelhiRs. 9.23 లక్షలు
    PuneRs. 9.61 లక్షలు
    HyderabadRs. 9.73 లక్షలు
    AhmedabadRs. 9.07 లక్షలు
    ChennaiRs. 9.73 లక్షలు
    KolkataRs. 9.45 లక్షలు
    ChandigarhRs. 9.30 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7004 వ్యూస్
    34 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా నెక్సాన్ సిఎన్‍జి వర్సెస్ మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జి - రెండింటి స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసా..!