CarWale
    AD

    అధికారికంగా వెల్లడైన కొత్త మారుతి స్విఫ్ట్ మైలేజీ వివరాలు

    Authors Image

    Aditya Nadkarni

    163 వ్యూస్
    అధికారికంగా వెల్లడైన కొత్త మారుతి స్విఫ్ట్ మైలేజీ వివరాలు
    • కొత్త 1.2-లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చిన ఫోర్త్ జనరేషన్ మోడల్
    • మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సులతో అందించబడిన కొత్త స్విఫ్ట్

    మారుతి సుజుకి కంపెనీ 2024 స్విఫ్ట్ ని ఇండియాలో లాంచ్ చేయగా, వాటికి సంబంధించిన వేరియంట్-వారీగా ధరలు, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు, స్పెసిఫికేషన్స్ మ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా, బ్రాండ్ న్యూ-జనరేషన్ 2024 మారుతి స్విఫ్ట్ మైలేజీ వివరాలను కూడా వెల్లడించింది. ఇప్పుడు మనం వాటి వివరాలను పరిశీలిద్దాం. 

    Maruti Suzuki New-gen Swift Right Rear Three Quarter

    ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే, ఫోర్త్-జనరేషన్ మారుతి స్విఫ్ట్ కొత్త 1.2-లీటర్, 3-సిలిండర్, జెడ్ సిరీస్ పెట్రోల్ తో వచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే, ఇది కేవలం పెట్రోల్ వెర్షన్ లో మాత్రమే అందించబడింది. ఈ ఇంజిన్ 80bhp మరియు 112Nm టార్కును ఉత్పత్తి చేస్తూ 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ లేదా ఎఎంటి యూనిట్ ద్వారా ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. వెర్షన్-వారీగా స్విఫ్ట్ మైలేజీ వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

    వెర్షన్మైలేజీ (కెఎంపిఎల్)
    స్విఫ్ట్ ఎంటి 24.8
    స్విఫ్ట్ ఎఎంటి25.75
    Maruti Suzuki New-gen Swift Right Front Three Quarter

    అప్ డేట్స్ పరంగా, 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు డీఆర్ఎల్స్, గ్లోస్ బ్లాక్ గ్రిల్, కొత్త 15-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, మరియు ఫ్రెష్ బంపర్స్ తో రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ డిజైన్ ని పొందింది. ఇంటీరియర్ పరంగా, 2024 స్విఫ్ట్ మోడల్ లోపల 9-ఇంచ్ స్మార్ట్ ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 6 ఎయిర్ బ్యాగ్స్, వైర్ లెస్ ఛార్జింగ్, రియర్ ఏసీ వెంట్స్, కీలెస్ ఎంట్రీ, మరియు వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 7.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 4.19 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కుండ్రత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    కుండ్రత్తూరు సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ChennaiRs. 7.80 లక్షలు
    ThiruvallurRs. 7.79 లక్షలు
    MinjurRs. 7.79 లక్షలు
    ChengalpattuRs. 7.79 లక్షలు
    KancheepuramRs. 7.79 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • అధికారికంగా వెల్లడైన కొత్త మారుతి స్విఫ్ట్ మైలేజీ వివరాలు