CarWale
    AD

    MG Gloster : రూ.1.34 లక్షలు తగ్గడంతో ఇప్పుడు మరింత చవకగా లభిస్తున్న ఎంజి గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    156 వ్యూస్
    MG Gloster :  రూ.1.34 లక్షలు తగ్గడంతో ఇప్పుడు మరింత చవకగా  లభిస్తున్న ఎంజి గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్
    • అన్ని ఇతర వేరియంట్స్ పై ఎటువంటి  మార్పు లేని ధరలు
    •  టర్బో మరియు ట్విన్-టర్బో రెండింట్లో లభిస్తున్న మోడల్

    ఎంజి మోటార్ ఇండియా తన మొత్తం రేంజ్ ధరలను ఫిబ్రవరి 2024లో అప్‌డేట్ చేసింది. సెలెక్ట్ చేసిన మోడళ్ల పై ధరలు గణనీయంగా తగ్గించబడ్డాయి.ఈ  లిస్ట్ లో ఉన్నఫ్లాగ్‌షిప్ గ్లోస్టర్  ఎస్‍యూవీ మాత్రం రూ. 1.34 లక్షల వరకు ధర తగ్గింపును పొందింది.

    ఎంజి గ్లోస్టర్ షార్ప్, సావి మరియు బ్లాక్‌స్టార్మ్‌ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త  ధరల అప్‌డేట్‌ విషయానికి వస్తే, బ్లాక్‌స్టార్మ్ వేరియంట్లపై ధరలు రూ. 1.34 లక్షలు వరకు తగ్గాయి. అలాగే, టర్బో మరియు ట్విన్-టర్బో మోడల్ పై వరుసగా ధర రూ. 87,000  వరకు తగ్గింది.

    MG Gloster Rear Logo

    మెకానికల్ గా, గ్లోస్టర్ ఎస్‌యువి రెండు ఇంజిన్  ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. - 2.0-లీటర్ టర్బో డీజిల్ మరియు 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్. ఈ  రెండు పవర్‌ట్రెయిన్స్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడ్డాయి.

    వేరియంట్ వారీగా ఎంజి గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్స్ధరలు
    బ్లాక్‌స్టార్మ్ టర్బో డీజిల్రూ. 39.71 లక్షలు
    బ్లాక్‌స్టార్మ్ ట్విన్ -టర్బో డీజిల్రూ. 42.99 లక్షలు

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి గ్లోస్టర్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 9.98 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 17.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి గ్లోస్టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 47.21 లక్షలు
    BangaloreRs. 48.39 లక్షలు
    DelhiRs. 45.47 లక్షలు
    PuneRs. 47.21 లక్షలు
    HyderabadRs. 48.33 లక్షలు
    AhmedabadRs. 43.59 లక్షలు
    ChennaiRs. 48.36 లక్షలు
    KolkataRs. 45.15 లక్షలు
    ChandigarhRs. 44.08 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • MG Gloster : రూ.1.34 లక్షలు తగ్గడంతో ఇప్పుడు మరింత చవకగా లభిస్తున్న ఎంజి గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్