CarWale
    AD

    MG Gloster: ఇండియాలో గ్లోస్టర్ ఫేస్‍లిఫ్ట్ పై కొనసాగుతున్న టెస్టింగ్

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    203 వ్యూస్
    MG Gloster: ఇండియాలో గ్లోస్టర్ ఫేస్‍లిఫ్ట్ పై కొనసాగుతున్న టెస్టింగ్
    • రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ తో రానున్న ఫేస్‍లిఫ్ట్ మోడల్
    • ఫేస్‍లిఫ్ట్ లో కూడా ఒకే విధమైన పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో కొనసాగే అవకాశం

    ఎంజి ఇండియా ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ గ్లోస్టర్ ఎస్‍యూవీ ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ పై ముమ్మరంగా పనిచేస్తుంది. తాజాగా ఈ మోడల్ మరోసారి ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఫ్రెష్ స్పై షాట్స్ చూస్తే, కొత్త గ్లోస్టర్ డిజైన్ లో మార్పులు చోటుచేసుకున్నాయి.

    ఫోటోలలో చూస్తే, గ్లోస్టర్ ఎస్‍యూవీ ముందు వైపు విశాలమైన ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, మరియు ఒకే విధమైన సైడ్ ప్రొఫైల్ ఉన్నాయి. ఇంకా రియర్ ప్రొఫైల్ చూస్తే, పెద్దగా మార్పులు ఏవీ కనిపించడం లేదు. కానీ, మొత్తానికి కొత్త రియర్ బంపర్, కనెక్టింగ్ లైట్ బార్ తో రివైజ్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ సెటప్ ని పొందనుంది. 

    MG Gloster Right Rear Three Quarter

    ఫీచర్ల పరంగా, ఈ ఎస్‍యూవీలో భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, వైర్ లెస్ ఛార్జర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, మరియు లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్) సూట్ వంటి హై-ఎండ్ ఫీచర్లను కొనసాగించనుంది.

    మెకానికల్ గా, ఎంజి గ్లోస్టర్ ఫేస్‍లిఫ్ట్ ఎలాంటి మార్పులు లేకుండా ఇంతకు ముందు ఉన్న 2.0-లీటర్ డీజిల్ మోటారుతో వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ ని టర్బో మరియు ట్విన్-టర్బో అనే రెండు రకాలలో పొందవచ్చు. అదే విధంగా, ఈ రెండు పవర్ ట్రెయిన్స్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి రానున్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి గ్లోస్టర్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 15.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 11.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 19.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఫరీదాబాద్

    ఫరీదాబాద్ సమీపంలోని నగరాల్లో ఎంజి గ్లోస్టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BallabhgarhRs. 45.10 లక్షలు
    PalwalRs. 45.10 లక్షలు
    SohnaRs. 45.10 లక్షలు
    GurgaonRs. 45.10 లక్షలు
    ManesarRs. 45.10 లక్షలు
    MewatRs. 45.10 లక్షలు
    NuhRs. 45.10 లక్షలు
    PataudiRs. 45.10 లక్షలు
    BahadurgarhRs. 45.10 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • MG Gloster: ఇండియాలో గ్లోస్టర్ ఫేస్‍లిఫ్ట్ పై కొనసాగుతున్న టెస్టింగ్