CarWale
    AD

    రూ. 15.4 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన కియా సెల్టోస్ కొత్త HTK+ వేరియంట్లు

    Authors Image

    Pawan Mudaliar

    169 వ్యూస్
    రూ. 15.4 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన కియా సెల్టోస్ కొత్త HTK+ వేరియంట్లు
    • పెట్రోల్, డీజిల్ పవర్ ట్రెయిన్లలో వచ్చిన ఒక కొత్త వేరియంట్
    • ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్‌, ప్యాడిల్ షిఫ్టర్స్, డ్రైవ్ మోడ్స్, మరెన్నో ఫీచర్లతో కొత్త వేరియంట్లు  

    గత వారం మేము రాబోయే (అప్‍కమింగ్) కియా సెల్టోస్ వేరియంట్‌లకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్‌ వార్తలను మీకు అందించాము. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ HTK+ వెర్షన్ రేంజ్ ని మరింత పెంచుతూ రెండు కొత్త వేరియంట్‌లను రూ. 15.4 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.

    కొత్తగా ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు పెట్రోల్ సివిటి మరియు డీజిల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబినేషన్‌తో HTK+ వేరియంట్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఆటోమేకర్ ఈ మోడల్ లో అద్బుతమైన ఫీచర్లను జోడించి ఈ వేరియంట్ ఫీచర్ లిస్టును కూడా అప్‍డేట్ చేసింది. ఇప్పుడు ఈ మోడల్ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, డ్రైవ్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ మరియు కనెక్టెడ్ ఎల్ఈడీటెయిల్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లను పొందింది.

    Kia Seltos Right Rear Three Quarter

    కొత్త లాంచ్‌పై కియా ఇండియా చీఫ్ సేల్స్ మరియు బిజినెస్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ స్పందిస్తూ, “సెల్టోస్ పట్ల ఇండియా కస్టమర్లు చూపుతున్న ఆప్యాయత చాలా ఎక్కువ. కొత్త తరం కస్టమర్ల కోసం కియా మోడల్స్ ని ఎప్పటికప్పుడు అప్‍డేట్ చేయడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. రిఫ్రెష్డ్ 2024 సెల్టోస్‌లో, డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి టాప్-ఎండ్ ప్రీమియం ఫీచర్లను జతచేసి మేము మోస్ట్ పాపులర్ వేరియంట్ - HTK+ని మరింత అందంగా, స్టైలిష్ గా మార్చాము. HTK+లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు 20-35 శాతం వరకు ఉన్న అధిక డిమాండ్‌ను గుర్తిస్తూ, ఐవిటి మరియు 6ఎటి ట్రాన్స్‌మిషన్‌లను పరిచయం చేసాము, దీని ద్వారా కస్టమర్లలో సెల్టోస్ మరింత ఆకర్షణను పెంచుతుంది.” అని పేర్కొన్నారు.

    కొత్తగా లాంచ్ అయిన వేరియంట్ల ఎక్స్-షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి:

    వేరియంట్స్ఎక్స్- షోరూం ధర
    HTK+ పెట్రోల్ సివిటిరూ. 15.40 లక్షలు
    HTK+ డీజిల్ఎటిరూ. 16.90 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సెల్టోస్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9868 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • రూ. 15.4 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన కియా సెల్టోస్ కొత్త HTK+ వేరియంట్లు