CarWale
    AD

    అధికారిక లాంచ్‌కు ముందు టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా పంచ్ ఈవీ

    Authors Image

    Haji Chakralwale

    210 వ్యూస్
    అధికారిక లాంచ్‌కు ముందు టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా పంచ్ ఈవీ
    • 2024 మొదటి త్రైమాసికంలో అరంగేట్రం చేసే అవకాశం
    • టాటా టియాగో ఈవీ కంటే ముందుగా రానున్న పంచ్ ఈవీ

    2024 ప్రారంభంలో టాటా మోటార్స్ పంచ్ ఈవీని ప్రపంచానికి పరిచయం చేయనుంది. అధికారిక లాంచ్ కు ముందు, ఈ టెస్ట్ మ్యూల్ మోడల్ ఎన్నోసార్లుగా మరియు పలు టెస్టింగ్ దశలలో కెమెరా కంటికి చిక్కింది. ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్ టెస్టింగ్ చేస్తూ కనిపించగా, దీనికి సంబంధించి ఎన్నో విషయాలు బహిర్గతమయ్యాయి.

    Tata Punch EV Tail Light/Tail Lamp

    ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా, ప్రస్తుత ఇటరేషన్ మోడల్ లో ఉన్నట్లుగా పంచ్ ఈవీలో స్పోర్ట్స్ ప్రొడక్షన్-రెడీ టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న అంశాలలో డీఫాగర్, షార్క్-ఫిన్ యాంటెన్నా, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, మల్టీ-స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్‌తో కూడిన రియర్ వైపర్ హైలైట్ గా నిలిచాయి. అంతే కాకుండా పంచ్ ఈవీస్ప్లిట్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్ మరియు రివైజ్డ్ గ్రిల్ డిజైన్‌తో అదే సిల్హౌట్‌ను కొనసాగించనుంది. 

    Tata Punch EV ORVM Blinker

    తర్వాత, దీనిని దగ్గరగా పరిశీలిస్తే టెస్ట్ కార్ యొక్క డ్యాష్ బోర్డు భారీ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ని కలిగి ఉంది. టాటా పంచ్ ఈవీ యూనిట్ అంతా అచ్చం నెక్సాన్ ఈవీ లాగా కనిపిస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రోటరీ గేర్ సెలెక్టర్ డయల్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, యాంబియంట్ లైటింగ్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్‌రూఫ్‌ వంటి ఫీచర్స్ ఉండవచ్చని మేము భావిస్తున్నాము. 

    Tata Punch EV Rear View

    ఇక బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, వీటికి సంబంధించి స్పష్టమైన వివరాలు లేనప్పటికీ టిగోర్ ఈవీ లేదా నెక్సాన్ ఈవీ బ్యాటరీ యూనిట్ తో వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇది ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 200-300 కి.మీ. రేంజ్ ని అందించవచ్చని భావిస్తున్నాం.

    లాంచ్ అయిన తర్వాత, టాటా పంచ్ ఈవీ ఇండియాలో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‍యూవీ సెగ్మెంట్ లో సిట్రోన్ eC3 పోటీపడే అవకాశం ఉంది. 

    ఫోటో క్రెడిట్స్: సారంగ్ గోటేచా

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా పంచ్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4433 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్

    డెహ్రాడూన్ సమీపంలోని నగరాల్లో టాటా పంచ్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    VikasnagarRs. 11.66 లక్షలు
    RishikeshRs. 11.66 లక్షలు
    Tehri GarhwalRs. 11.66 లక్షలు
    HaridwarRs. 11.66 లక్షలు
    RoorkeeRs. 11.66 లక్షలు
    UttarkashiRs. 11.66 లక్షలు
    Pauri GarhwalRs. 11.66 లక్షలు
    KotdwarRs. 11.66 లక్షలు
    RudraprayagRs. 11.66 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4433 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • అధికారిక లాంచ్‌కు ముందు టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా పంచ్ ఈవీ