CarWale
    AD

    టాటా పంచ్ ఈవీ: బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో కొత్త మోడల్ ని లాంచ్ చేసిన టాటా

    Authors Image

    Haji Chakralwale

    322 వ్యూస్
    టాటా పంచ్ ఈవీ: బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో కొత్త మోడల్ ని లాంచ్ చేసిన టాటా
    • 5 వేరియంట్లలో లభ్యం
    • రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పొందిన పంచ్ ఈవీ

    టాటా మోటార్స్ తన పంచ్ ఈవీని రూ. 10.99 లక్షలు(ఎక్స్-షోరూం)తో నేడే ఇండియాలో లాంచ్ చేసింది. ప్రస్తుతం, దీనిని 5 వేరియంట్లలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో పొందవచ్చు. ఈ కొత్త మోడల్ రాకతో ఇండియన్ ఆటోమేకర్ అయిన టాటా ప్రస్తుతం తన పోర్ట్ ఫోలియోలో 4 ఆల్-ఎలక్ట్రిక్ మోడల్స్ ని కలిగి ఉంది. 

    ఎక్స్‌టీరియర్ పరంగా, బయట వైపు పంచ్ ఈవీ తన ఐసీఈ వెర్షన్ లాగానే కొనసాగిస్తుంది. మొత్తానికి చూస్తే, డిజైన్ పరంగా కొన్నింటిని నెక్సాన్ ఈవీ నుండి తీసుకున్నట్లు అనిపిస్తుంది. అందులో బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్ పై ముందు పూర్తి-వెడల్పైన ఎల్ఈడీ లైట్ బార్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో వర్టికల్ స్లాట్ ప్యాటర్న్ గ్రిల్ మరియు ఏరో-డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అదనంగా, నెక్సాన్ ఈవీ లాగా కాకుండా, పంచ్ ఈవీలో ఛార్జింగ్ ఫ్లాప్ మోటరైజ్డ్ ఓపెనింగ్/క్లోజింగ్ మెకానిజంతో కారు ముందు భాగంలో అమర్చబడి ఉంటుంది.

    కలర్ ఆప్షన్ల పరంగా చూస్తే, టాటా పంచ్ ఈవీని మొత్తం 6 కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. అందులో 1 మోనోటోన్ కలర్ ఉండగా, సీవీడ్ గ్రీన్, డేటోనా గ్రే, ఫియర్‌లెస్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్ మరియు ప్రిస్టిన్ వైట్ అనే ఇతర డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయి. 

    ఫీచర్స్ పరంగా, ఐసీఈ వెర్షన్ తో పోలిస్తే టాటా బ్రాండ్ పంచ్ ఈవీలో మరిన్ని ఫీచర్లను అందించింది. ఇందులో పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు టచ్ కెపాసిటివ్ బటన్లతో రీడిజైన్డ్ హెచ్‍విఎసిప్యానెల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, జ్యువెల్డ్ గేర్ సెలెక్టర్ డయల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఎయిర్‌బ్యాగ్స్, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు 360-డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి బెస్ట్ సేఫ్టీ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

    టాటా పంచ్ ఈవీ యొక్క సింగిల్ మోటార్ సెటప్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో జత చేయబడి వచ్చింది. అవి 25kWh యూనిట్ మరియు 35kWh యూనిట్. మొదటి బ్యాటరీ ప్యాక్ స్టాండర్డ్ రేంజ్ వెర్షన్‌తో అందుబాటులోకి రాగా, రెండో బ్యాటరీ ప్యాక్ లాంగ్ రేంజ్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది.

    బ్యాటరీ ప్యాక్పవర్ అవుట్ పుట్ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ రేంజ్
    25kWh యూనిట్80bhp/114Nm315కిమీ
    35kWh యూనిట్120bhp/190Nm421కిమీ

    కొత్త టాటా పంచ్ ఈవీ యొక్క వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:

    స్మార్ట్ - రూ. 10.99 లక్షలు

    స్మార్ట్+ - రూ. 11.49 లక్షలు

    అడ్వెంచర్ - రూ. 11.99 లక్షలు

    అడ్వెంచర్ లాంగ్ రేంజ్ - రూ. 12.99 లక్షలు

    ఎంపవర్డ్ - రూ. 12.79 లక్షలు

    ఎంపవర్డ్ లాంగ్ రేంజ్ - రూ. 13.99 లక్షలు

    ఎంపవర్డ్+ - రూ. 13.29 లక్షలు

    ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ - రూ. 14.49 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా పంచ్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4429 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 76.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నగ్రోటా

    నగ్రోటా సమీపంలోని నగరాల్లో టాటా పంచ్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    TalwaraRs. 12.75 లక్షలు
    MukerianRs. 12.75 లక్షలు
    PathankotRs. 12.75 లక్షలు
    HoshiarpurRs. 12.75 లక్షలు
    GurdaspurRs. 12.75 లక్షలు
    NangalRs. 12.75 లక్షలు
    BatalaRs. 12.75 లక్షలు
    Joginder NagarRs. 12.75 లక్షలు
    JalandharRs. 12.75 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4429 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా పంచ్ ఈవీ: బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో కొత్త మోడల్ ని లాంచ్ చేసిన టాటా