CarWale
    AD

    ఇండియాలోని టాప్-10 నగరాల్లో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా!

    Authors Image

    Pawan Mudaliar

    200 వ్యూస్
    ఇండియాలోని టాప్-10 నగరాల్లో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా!
    • ఇండియాలో రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభంకానున్న కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ధరలు
    • వెంటిలేటెడ్ సీట్స్360-డిగ్రీ కెమెరా మరియు లెవల్-1 ఏడీఏఎస్ వంటి ఫీచర్లతో లభ్యం

    గత వారం, కియా ఇండియా 2024 సోనెట్‌ను దేశం అంతటా రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. 2020లో లాంచ్ అయిన తర్వాత ఈ సబ్-ఫోర్-మీటర్ SUV ఇది మొదటి సారిగా భారీ అప్‌డేట్ లను పొందింది. ప్రస్తుతం ఇది HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ అనే 7 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, ఈ SUV ఇప్పుడు లెవల్-1 ఏడీఏఎస్(అడాస్) సేఫ్టీ సూట్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు మరియు 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటిస్పోర్ట్స్ ఫీచర్లను పొందింది.

    ఇండియాలోని టాప్ 10 నగరాల్లో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

    సిటీబేస్ మోడల్టాప్ మోడల్
    ముంబైరూ. 9.39లక్షలురూ.18.95లక్షలు
    ఢిల్లీరూ. 9.09లక్షలురూ.18.71లక్షలు
    చెన్నైరూ. 9.55లక్షలురూ.19.54లక్షలు
    కోల్‍కతారూ. 9.29లక్షలురూ.18.27లక్షలు
    బెంగళూరురూ.9.54లక్షలురూ.19.38లక్షలు
    హైదరాబాద్రూ.9.61లక్షలురూ.19.37లక్షలు
    అహ్మదాబాద్రూ.8.87లక్షలురూ.17.42లక్షలు
    పూణేరూ. 9.39లక్షలురూ.18.95లక్షలు
    చండీగఢ్రూ. 8.86   లక్షలురూ.17.41లక్షలు
    కొచ్చిరూ. 9.52   లక్షలురూ.19.36లక్షలు
    Kia Sonet Left Rear Three Quarter

    పవర్‌ట్రెయిన్‌ల విషయానికొస్తే, కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. దీనిని 1.2-లీటర్  నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో పొందవచ్చు. ఈ మోటార్లను 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఐఎంటిమరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయవచ్చు.

    ఈ హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడుతున్న దీనిని కస్టమర్‌లు 9 మోనోటోన్‌లు మరియు రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ లో ఎంచుకోవచ్చు. మోనోటోన్ షేడ్స్‌లో అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, స్పార్క్లింగ్ సిల్వర్, ఇంపీరియల్ బ్లూ, ప్యూటర్ ఆలివ్, గ్రావిటీ గ్రే, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్ మరియు మ్యాట్ గ్రాఫైట్ ఉన్నాయి. మరోవైపు, డ్యూయల్ టోన్‌లలో గ్లేసియర్ వైట్ పెర్ల్ మరియు బ్లాక్ రూఫ్‌తో కూడిన ఇంటెన్స్ రెడ్ కూడా ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలోని టాప్-10 నగరాల్లో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా!