CarWale
    AD

    2024 Kia Sonet: గుడ్ న్యూస్, డీలర్స్ వద్దకు చేరుకున్న సోనెట్ బేస్ వేరియంట్

    Authors Image

    Aditya Nadkarni

    283 వ్యూస్
    2024 Kia Sonet: గుడ్ న్యూస్, డీలర్స్ వద్దకు చేరుకున్న సోనెట్ బేస్ వేరియంట్
    • ఇండియాలో రూ.7.99 లక్షలతో ప్రారంభంకానున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ధరలు
    • 7 వేరియంట్లు మరియు 11 కలర్లలో లభ్యం

    ఇండియాలో ఈ నెల ప్రారంభంలో కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. మరికొన్ని రోజుల్లో ఈ కార్ మేకర్ అప్‍డేటెడ్ సబ్-4-మీటర్ ఎస్‍యూవీ యొక్క డెలివరీలను ప్రారంభించనుంది. 

    Kia Sonet Left Side View

    ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ డీలర్స్ వద్దకు 2024 సోనెట్ యొక్క బేస్ వేరియంట్ చేరుకోవడం ప్రారంభమైంది. ఈ మోడల్ ని చూస్తే, ఇందులో హాలోజెన్ హెడ్ ల్యాంప్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్, కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, వీల్ కవర్స్ తో స్టీల్ వీల్స్, బాడీ కలర్డ్ ఓఆర్‌విఎం మరియు డోర్ హ్యండిల్స్, రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ లైట్ బార్, మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా ఉన్నాయి. అదే విధంగా, టాప్ వేరియంట్ తో పోలిస్తే ఎక్స్‌టీరియర్ డిజైన్ లో రూఫ్ రెయిల్స్, ఫాగ్ లైట్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, మరియు డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వంటి వాటిని 2024 సోనెట్ మిస్ అయినట్లు కనిపిస్తుంది. 

    Kia Sonet Left Rear Three Quarter

    ఇంటీరియర్ పరంగా, ఎంట్రీ-లెవెల్ అవతార్ ఫేస్‍లిఫ్టెడ్ సోనెట్ లో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు టిపిఎంఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అదే విధంగా, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-1ఏడీఏఎస్(అడాస్), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఓటీఏఅప్‌డేట్స్ తో పాటుగా మరికొన్ని ఫీచర్స్ లేవు.

    Kia Sonet Dashboard

    ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, బేస్ వేరియంట్ (HTE 1.2 పెట్రోల్ ఎంటి) ధర రూ.7.99 లక్షలు ఉండగా, టాప్-స్పెక్ వేరియంట్ (X లైన్ డీజిల్ ఎటి) ధర రూ.15.69 లక్షలుగా (అన్నీ ధరలు, ఎక్స్-షోరూం) ఉంది. ఆసక్తి కలిగిన కస్టమర్లు 2024 సోనెట్ ను 3 ఇంజిన్లు, 11 కలర్లు మరియు 7 వేరియంట్ల నుండి ఎంచుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు మా వెబ్ సైట్ ని సందర్శించి చదువుకోవచ్చు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2024 Kia Sonet: గుడ్ న్యూస్, డీలర్స్ వద్దకు చేరుకున్న సోనెట్ బేస్ వేరియంట్