CarWale
    AD

    ఇండియాలో రూ.15 లక్షలలోపు లభించే టాప్-5 టర్బో-పెట్రోల్ పెర్ఫార్మెన్స్ కార్లు

    Authors Image

    Haji Chakralwale

    249 వ్యూస్
    ఇండియాలో రూ.15 లక్షలలోపు లభించే టాప్-5 టర్బో-పెట్రోల్ పెర్ఫార్మెన్స్ కార్లు

    చాలా మంది ప్రజలు భారీ ఇంజిన్లు మరియు అధిక ధర లో అత్యధిక పవర్ అవుట్‌పుట్‌ తో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించే హై-ఎండ్ కార్లను ఇష్టపడతారు. అయితే, మనం అనుకున్నధరలో గ్రేట్ పెర్ఫార్మెన్స్ అందించేలా రూపొందించబడిన కొన్ని కార్లు భారతదేశంలో ఉన్నాయి. ఈ కథనంలో, మేము రూ.15 లక్షలు లోపు లభించే టాప్ 5 టర్బో-పెట్రోల్ పెర్ఫార్మెన్స్ కార్లను లిస్ట్ చేసాము.

    హ్యుందాయ్ I20 ఎన్  లైన్

    Right Front Three Quarter

    i20 ఎన్ లైన్ మొదటిసారిగా 2021లో భారతదేశంలో లాంచ్ చేయబడింది తర్వాత ఇది ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్ లో కూడా వచ్చింది. పెర్ఫార్మెన్స్-ఫోకస్డ్ హ్యాచ్‌బ్యాక్ దాని రూపాన్ని మరియు దానితో కూడిన ఇంజిన్‌తో ప్రామాణిక i20 నుండి వేరుగా ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో జతచేయబడి 1.0-లీటర్ టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్ 118bhp మరియు 172Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. i20 ఎన్ లైన్ రెండు వేరియంట్స్ లో రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.

    మహీంద్రా ఎక్స్‌యువి300 టర్బోస్పోర్ట్

    Left Front Three Quarter

    మహీంద్రా తన ఎంట్రీ-లెవల్ ఎస్‌యువి, ఎక్స్‌యువి300 టర్బోస్పోర్ట్ లో పెర్ఫార్మెన్స్-ఓరియంటెడ్ వెర్షన్‌ను అక్టోబర్ 2022లో భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఎస్‌యువి 1.2-లీటర్ ఎంస్టాలిన్ టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్ 128bhp మరియు 250Nm మాక్సిమమ్ టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. దీని మోటార్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో జత చేయబడింది.పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఎక్స్‌యువి300 టర్బోస్పోర్ట్ 0 నుండి 100kmph వేగాన్నికేవలం 10.67 సెకన్లలోనే అందుకోగలదు (కార్‍వాలే టెస్టెడ్ ). ఎస్‌యువిను 4 వేరియంట్లలో రూ. 9.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.

    హ్యుందాయ్ వెన్యూ ఎన్  లైన్

    Right Front Three Quarter

    i20 ఎన్ లైన్ మాదిరిగానే, వెన్యూ ఎన్ లైన్ స్టాండర్డ్ హ్యుందాయ్ వెన్యూ యొక్క పవర్ ఫుల్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ మోటారు ద్వారా పవర్ ని పొందుతుంది. మోటార్  బిఎస్6 ఫేజ్ 2.0-కంప్లైంట్ కి అనుగుణంగా 118bhp మరియు 172Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. అయితే, ఈ ఎస్‌యువి రెండు వేరియంట్స్ లో  అందుబాటులో ఉంది - N6 మరియు N8. దీని ప్రారంభ ధర రూ. 12.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

    హ్యుందాయ్ ఫ్రాంక్స్

    Right Front Three Quarter

    మారుతి సుజుకి బూస్టర్‌జెట్ ఇంజిన్ ఏప్రిల్ 2023లో భారతదేశంలో ఫ్రాంక్స్ క్రాస్‌ఓవర్‌తో తిరిగి వచ్చింది. ఈ 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ మోటార్ 99bhp మరియు 147Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది . మారుతి సుజుకి ఫ్రాంక్స్ టర్బో వేరియంట్స్ ని ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.

    సిట్రోన్  సి3 టర్బో

    Left Front Three Quarter

    సిట్రోన్ సి3 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ మోటారు క్లాస్ లో వచ్చిన పవర్ ఫుల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఈ ప్యూర్ టెక్ 110 ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి 109bhp మరియు 190Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. సి3 లోని ఫీల్ అండ్ షైన్ వేరియంట్‌లను టర్బో ఇంజిన్‌తో రూ.  8.28 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మీరు ఎంచుకోవచ్చు.

    అనువాదించిన వారు:రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV300 టర్బోస్పోర్ట్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 12.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 12.64 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో రూ.15 లక్షలలోపు లభించే టాప్-5 టర్బో-పెట్రోల్ పెర్ఫార్మెన్స్ కార్లు