CarWale
    AD

    ఎంజి హెక్టర్ ప్లస్ పై భారీగా రూ.1.37 లక్షలు వరకు తగ్గిన ధరలు !

    Authors Image

    Jay Shah

    217 వ్యూస్
    ఎంజి హెక్టర్ ప్లస్ పై భారీగా రూ.1.37 లక్షలు వరకు తగ్గిన ధరలు !
    • హై వేరియంట్స్ పై భారీగా తగ్గనున్న ధరలు 
    • అమలులోకి రానున్న సవరించిన హెక్టర్ ఎస్‌యూవీ ధరలు

    ఎంజి మోటార్ ఇండియా హెక్టర్ ప్లస్ ఎస్‍యువి ధరలను సవరించింది. కాగా బేస్ వేరియంట్స్ ధరలు రూ. 50,000 వరకు, హై వేరియంట్స్ పై రూ.1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ధరలు భారీగా తగ్గాయి.

    హెక్టర్ ప్లస్ పెట్రోల్ కొత్త ధరలు

    MG Hector Plus Left Rear Three Quarter

    హెక్టర్ ప్లస్ పెట్రోల్ వేరియంట్స్ లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ 141bhp మరియు 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. అదే విధంగా మోటారు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు సివిటి యూనిట్‌తో జత చేయబడింది. డిసిటి గేర్‌బాక్స్ ఫేస్‌లిఫ్టెడ్ హెక్టర్ ప్లస్‌లో నిలిపివేయబడింది.

    వేరియంట్స్ధరలో మార్పు
    స్మార్ట్రూ.50,000 వరకు తగ్గింపు
    షార్ప్ ప్రో మరియు సావీ ప్రోరూ.66,000 నుంచి రూ.81, 000 వరకు తగ్గింపు

    హెక్టర్ ప్లస్ డీజిల్ కొత్త ధరలు

    హెక్టర్ ప్లస్ డీజిల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ 168bhp మరియు 350Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి, అదే విధంగా ఎలాంటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేకుండా వస్తుంది.

    వేరియంట్స్
    స్మార్ట్ (7-సీటర్)రూ.1.04 లక్షలు ధర తగ్గింపు
    స్మార్ట్ ప్రో (6-సీటర్)రూ.1.2 లక్షలు ధర తగ్గింపు
    షార్ప్ ప్రో (6 మరియు 7-సీటర్)రూ.1.22 లక్షలు నుంచి రూ.1.37 లక్షలు వరకు ధర తగ్గింపు

    ఎంజి హెక్టర్ ధరల మార్పు

    ఈ నెల ప్రారంభంలో, ఎంజి ప్లస్ 5- సీటర్ వెర్షన్ హెక్టర్ ఎస్‌యూవీ ధరలలో కూడా మార్పులు చేసింది. హెక్టర్‌ను 7 వేరియంట్స్ లో పొందవచ్చు. అలాగే,సెలెక్ట్ చేసిన వేరియంట్‌లపై ధరలు తగ్గించబడ్డాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి హెక్టర్ ప్లస్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 9.98 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 17.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి హెక్టర్ ప్లస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 20.64 లక్షలు
    BangaloreRs. 21.18 లక్షలు
    DelhiRs. 20.19 లక్షలు
    PuneRs. 20.71 లక్షలు
    HyderabadRs. 21.17 లక్షలు
    AhmedabadRs. 19.30 లక్షలు
    ChennaiRs. 21.15 లక్షలు
    KolkataRs. 19.98 లక్షలు
    ChandigarhRs. 19.31 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15538 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఎంజి హెక్టర్ ప్లస్ పై భారీగా రూ.1.37 లక్షలు వరకు తగ్గిన ధరలు !