CarWale
    AD

    టాటా సఫారీ మరియు హారియర్ ఫేస్‌లిఫ్ట్స్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభం

    Authors Image

    Haji Chakralwale

    245 వ్యూస్
    టాటా సఫారీ మరియు హారియర్ ఫేస్‌లిఫ్ట్స్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభం
    • అక్టోబర్ మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం 
    • డీలర్‌షిప్‍ల వద్ద ప్రారంభమైన బుకింగ్స్ 

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన అధికారిక డీలర్‌షిప్స్ వద్ద రాబోయే ఎస్‌యూవీ డ్యూయో టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ మరియు హారియర్ ఫేస్‌లిఫ్ట్ అనధికారిక ఆర్డర్స్ ను అంగీకరించడం ప్రారంభించాయి. ఆసక్తి గల కస్టమర్‌లు ఆయా ఎస్‌యూవీలను రూ. 25,000మరియు రూ.21,000 వరకు టోకెన్ అమౌంట్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

    Left Front Three Quarter

    సఫారీ మరియు హారియర్ ఫేస్‌లిఫ్ట్స్ టెస్ట్ మ్యూల్స్ తో భారతదేశం అంతటా టెస్ట్ రన్స్ చేస్తూ అనేక సందర్భాలలో కనిపించడం జరిగింది. డిజైన్ పరంగా, రెండు ఎస్‌యూవీలు అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రివైజ్డ్ గ్రిల్, కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి లైట్ బార్, రివైజ్డ్ టైల్‌లైట్స్ మరియు రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌ను పొందే అవకాశం ఉంది..

    Infotainment System

    అప్‌డేటెడ్ సఫారి మరియు హారియర్ ఇంటీరియర్స్ చూస్తే కర్వ్  కాన్సెప్ట్ మరియు ఇటీవల ప్రారంభించిన నెక్సాన్  ఫేస్‌లిఫ్ట్ నుండి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. 2023 అప్‌డేట్ తర్వాత, రెండు ఎస్‌యూవీలు ఇప్పటికే 360-డిగ్రీల సరౌండ్ కెమెరా, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఏడిఏఎస్ టెక్‌తో సహా ఫీచర్ లిస్టులో ఉన్నాయి. అంతేకాకుండా, మోడల్స్ క్యాబిన్‌ల ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన న్యూ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, నావిగేషన్ సపోర్ట్‌తో కూడిన ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, టచ్-బేస్డ్ హెచ్ విఏసి కంట్రోల్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ప్రీమియం సీట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్స్ ఉంటాయని మేము అనుకుంటున్నాము. 

    Engine Shot

    మెకానికల్‍గా, ఫేస్‌లిఫ్టెడ్ ఎస్‌యూవీలు సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో లిస్ట్ చేయబడ్డాయి. అలాగే ఇది 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ ద్వారా పవర్ ని పొందుతుంది. అదే విధంగా ఇదిన్యూ టర్బో-పెట్రోల్ పవర్‌ట్రెయిన్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. 

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా హారియర్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా హారియర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 18.75 లక్షలు
    BangaloreRs. 19.60 లక్షలు
    DelhiRs. 18.47 లక్షలు
    PuneRs. 18.89 లక్షలు
    HyderabadRs. 18.92 లక్షలు
    AhmedabadRs. 17.54 లక్షలు
    ChennaiRs. 19.41 లక్షలు
    KolkataRs. 18.11 లక్షలు
    ChandigarhRs. 17.61 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా సఫారీ మరియు హారియర్ ఫేస్‌లిఫ్ట్స్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభం