CarWale
    AD

    టాటా సఫారీ డార్క్ ఎడిషన్లో ఉన్న టాప్ హైలైట్స్ ఇవే!

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    130 వ్యూస్
    టాటా సఫారీ డార్క్ ఎడిషన్లో ఉన్న టాప్ హైలైట్స్ ఇవే!
    • దీంతో పాటుగా లాంచ్ అయిన నెక్సాన్, నెక్సాన్ ఈవీ, మరియు హారియర్ డార్క్ ఎడిషన్స్
    • ఇప్పుడు ఓబెరాన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్లో వచ్చిన బ్లాక్డ్-అవుట్ ఎలిమెంట్స్

    టాటా మోటార్స్ హారియర్ మరియు సఫారీ డార్క్ ఎడిషన్లతో పాటుగా ఇప్పుడు కొత్త ఎస్‍యూవీ డ్యూయో నెక్సాన్ మరియు నెక్సాన్ ఈవీలలో డార్క్ ఎడిషన్ ని ప్రవేశపెట్టి #Dark లెగసీని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. టాటా సఫారీ యొక్క కొత్త డార్క్ కలర్ ఎక్స్-షోరూం ధర రూ.20.69 లక్షలతో ప్రారంభమైంది. ఈ ఆర్టికల్ లో, సఫారీ డార్క్ ఎడిషన్ యొక్క టాప్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. 

    ఎక్స్‌టీరియర్:

    Tata Safari Right Front Three Quarter

    పేరులో సూచించిన విధంగా సఫారీ డార్క్ ఎడిషన్ ఓబెరాన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్లో పియానో బ్లాక్ గ్రిల్ తో వచ్చింది. 19-ఇంచ్ ఏరో-స్టైల్డ్ అల్లాయ్ వీల్స్ పూర్తిగా కలర్లో వచ్చాయి. తర్వాత, ఎస్‍యూవీ యొక్క ఫ్రంట్ ఫెండర్లపై #Dark బ్యాడ్జెస్ ని కలిగి ఉంది.

    ఇంటీరియర్: 

    Tata Safari Front Row Seats

    ఎక్స్‌టీరియర్ లాగానే, ఇంటీరియర్లో కూడా బ్లాక్ కలర్ ని సఫారీ క్యాబిన్‌లో కూడా చూడవచ్చు, ఇది ఇప్పుడు క్యాబిన్ లోని వివిధ ప్రదేశాలలో పియానో బ్లాక్ ఇన్‌సర్ట్‌లతో బ్లాక్‌స్టోన్ ఇంటీరియర్ థీమ్‌ను పొందింది. ఇంకా చెప్పాలంటే, హెడ్ రెస్ట్స్ పై #Dark మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

    ఫీచర్స్:

    Tata Safari Dashboard

    ఫీచర్స్ పరంగా చెప్పాలంటే, సఫారీ డార్క్ ఎడిషన్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 7 ఎయిర్‌బ్యాగ్స్, 10-స్పీకర్ జెబిఎల్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, టచ్-బేస్డ్ హెచ్‍విఎసిప్యానెల్ మరియు లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీ వంటి అద్బుతమైన ఫీచర్స్ తో వచ్చింది.

    పవర్ ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్:

    మెకానికల్ గా, కొత్త డార్క్ అవతార్ లో వచ్చిన ఎస్‍యూవీలో ఇంతకు ముందు ఉన్నట్లు గానే 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్లతో జతచేయబడి వచ్చింది. ఈ ఇంజిన్ 168bhp మరియు 350Nm పీక్ టార్కును ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా సఫారీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4417 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా సఫారీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 19.58 లక్షలు
    BangaloreRs. 20.47 లక్షలు
    DelhiRs. 19.28 లక్షలు
    PuneRs. 19.73 లక్షలు
    HyderabadRs. 19.88 లక్షలు
    AhmedabadRs. 18.32 లక్షలు
    ChennaiRs. 20.28 లక్షలు
    KolkataRs. 18.91 లక్షలు
    ChandigarhRs. 18.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4417 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా సఫారీ డార్క్ ఎడిషన్లో ఉన్న టాప్ హైలైట్స్ ఇవే!