CarWale
    AD

    కేవలం 2 నెలల్లోనే రికార్డు స్థాయిలో 75 వేలకు పైగా బుకింగ్స్ సాధించిన హ్యుందాయ్ క్రెటా

    Authors Image

    Haji Chakralwale

    149 వ్యూస్
    కేవలం 2 నెలల్లోనే రికార్డు స్థాయిలో 75 వేలకు పైగా బుకింగ్స్ సాధించిన హ్యుందాయ్ క్రెటా
    • రూ.11 లక్షలుగా ఉన్న ప్రస్తుత ధర
    • త్వరలోనే లాంచ్ కానున్న N లైన్ వెర్షన్

    అప్‍డేటెడ్ హ్యుందాయ్ క్రెటా జనవరిలో లాంచ్ కాగా, ఇప్పటికే 75,000 యూనిట్ల బుకింగ్స్ సాధించి ఇండియాలో సరికొత్త మైల్‍స్టోన్‍ని క్రియేట్ చేసింది. నెలలోపే, ఈ ఆటోమేకర్ దాదాపుగా 24,000 ఆర్డర్లను అందుకోగా, దానిని అధిగమిస్తూ ఫిబ్రవరి-2024లో రికార్డు స్థాయిలో 51,000 బుకింగ్స్ సాధించింది. ఇంకా చెప్పాలంటే, బ్రాండ్ తాజాగా ఇండియాలో 10 లక్షలకు పైగా హ్యుందాయ్ క్రెటా కార్లను విక్రయించి సేల్స్ కింగ్ గా నిలిచింది.

    ప్రస్తుతం ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా రూ.11 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. మొత్తంగా దీనిని E, EX, S, S(O), SX, SX టెక్, మరియు SX(O) అనే 7 వేరియంట్లలో పొందవచ్చు. ఇక కలర్ ఆప్షన్ల పరంగా, హ్యుందాయ్ క్రెటాఅబిస్ బ్లాక్ పెర్ల్, రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్, ఫియరీ రెడ్, రేంజర్ ఖాకీ, టైటాన్ గ్రే, అట్లాస్ వైట్ మరియు అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్ (డ్యూయల్-టోన్)తో సహా 7 ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. 

    Hyundai Creta Left Side View

    ఈ పాపులర్ ఎస్‍యూవీ 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది. ఇక దీని మోటార్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐవిటి/ఐఎంటి, 6-స్పీడ్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సు వంటి వివిధ గేర్ బాక్సు ఆప్షన్లతో జత చేయబడ్డాయి.

    ఇతర వార్తలలో చూస్తే, ఈ కొరియన్ ఆటోమేకర్ క్రెటా యొక్క పెర్ఫార్మెన్స్-ఓరియంటెడ్ N లైన్ వెర్షన్ ని 11 మార్చి, 2024న దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ ఎస్‍యూవీ యొక్క ఎక్స్‌టీరియర్, వేరియంట్స్, కలర్ ఆప్షన్స్, పవర్ ట్రెయిన్, సేఫ్టీ ఫీచర్స్, మరియు వెయిటింగ్ పీరియడ్ కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కలిగి ఉన్నాము. వీటన్నింటిని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మా కార్‌వాలే వెబ్ సైట్ ని సందర్శించాలని కోరుతున్నాము. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5801 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7743 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ క్రెటా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.04 లక్షలు
    BangaloreRs. 13.77 లక్షలు
    DelhiRs. 12.89 లక్షలు
    PuneRs. 13.17 లక్షలు
    HyderabadRs. 13.62 లక్షలు
    AhmedabadRs. 12.46 లక్షలు
    ChennaiRs. 13.76 లక్షలు
    KolkataRs. 12.91 లక్షలు
    ChandigarhRs. 12.44 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5801 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7743 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • కేవలం 2 నెలల్లోనే రికార్డు స్థాయిలో 75 వేలకు పైగా బుకింగ్స్ సాధించిన హ్యుందాయ్ క్రెటా