CarWale
    AD

    వావ్! ఖచ్చితంగా మీరు ఈ కార్లు కొనాల్సిందే! బిఎన్ క్యాప్ టెస్టులో మొదట 5-స్టార్ రేటింగ్ సాధించిన కార్లు ఇవే!

    Authors Image

    Haji Chakralwale

    309 వ్యూస్
    వావ్! ఖచ్చితంగా మీరు ఈ కార్లు కొనాల్సిందే! బిఎన్ క్యాప్ టెస్టులో మొదట 5-స్టార్ రేటింగ్ సాధించిన కార్లు ఇవే!
    • జిఎన్ క్యాప్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించిన టాటా హారియర్ మరియు సఫారీ
    • బిఎన్ క్యాప్ టెస్టు ద్వారా టెస్టింగ్ చేయబడ్డ మొదటి ఎస్‍యూవీలు ఇవే

    సేఫ్టీ స్టాండర్డ్స్ పరంగా టాటా మోటార్స్ మరొక మైల్‍స్టోన్‍ని  సాధించింది. తాజాగా లాంచ్ అయిన టాటా హారియర్ మరియు సఫారీ ఎస్‍యూవీ ఫేస్‍లిఫ్ట్స్ డ్యూయో ఇండియా-స్పెసిఫిక్ బిఎన్ క్యాప్ టెస్టులలో పూర్తి 5-స్టార్ సాధించాయి. 

    గతంలో, ఈ రెండు మోడల్స్ జిఎన్ క్యాప్ సేఫ్టీ టెస్టుల ద్వారా అత్యధిక రేటింగ్ సాధించిన ఎస్‍యూవీలుగా నిలిచాయి. ఇప్పుడు, ఇండియాకు చెందిన కొత్త మరియు ఇండిపెండెంట్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ప్రోటోకాల్ ప్రకారం, ఫ్లాగ్‌షిప్ టాటా ఎస్‍యూవీలకు 5-స్టార్ రేటింగ్స్ లభించాయి, దీంతో ప్రస్తుతం బిఎన్ క్యాప్ అథారిటీ ద్వారా టెస్ట్ చేయబడ్డ మొదటి వాహనాలుగా టాటా హారియర్ మరియు సఫారీ నిలిచాయి.

    Front View

    అప్‍డేటెడ్ హారియర్ మరియు సఫారీ ఫేస్‌లిఫ్ట్స్ ల్యాండ్ రోవర్ యొక్క D8 ప్లాట్‌ఫారమ్ నుండి తీసుకోబడి ఓఎంఈజిఎఆర్ సి ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇక రెండింటిలో ఉన్న సేఫ్టీ సూట్స్ విషయానికొస్తే, ఈ ఎస్‍యూవీలు7 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‍సి, ఎబిఎస్‍తో కూడిన ఈబీడీ, విఎస్ఎం, హెచ్ఎసి, హెచ్ఎస్‍సి, హిల్ హోల్డ్ కంట్రోల్, 3-పాయింట్ సీట్‌బెల్ట్స్, ఐసోఫిక్స్ మౌంట్స్, సీట్‌బెల్ట్ రిట్రాక్టర్ మరియు ప్రిటెన్షనర్స్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, బ్లైండ్‌-స్పాట్ మానిటర్, మరియు లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్) టెక్ వంటి ఫీచర్స్ తో లోడ్ చేయబడ్డాయి.

    Infotainment System

    ఈ అచీవ్‌మెంట్‌పై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మరియు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఎండిశైలేష్ చంద్ర మాట్లాడుతూ, 'భారత్-ఎన్ క్యాప్ సేఫ్టీ పరంగాఒక ముఖ్యమైన ముందడుగు, ఇది కస్టమర్లకు విశ్వసనీయమైన, ఆబ్జెక్టివ్ స్కోర్‌ను అందించడం ద్వారా వివిధ వాహనాలకు సంబంధించి సేఫ్టీ అంశాలను అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది. సేఫ్టీ ఫీచర్స్ పై పూర్తి సమాచారం ఉన్న కస్టమర్లు సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దేశంలో సురక్షితమైన వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుని దీని కోసం కృషి చేసిన ప్రభుత్వం, రెగ్యులేటరీ బాడీలు మరియు ఆటోమోటివ్ ఇండస్ట్రీ ప్రయత్నాలను మేము ఎంతగానో అభినందిస్తున్నాము. సేఫ్టీ పరంగా టాటా మోటార్స్ బెస్ట్ గా నిలుస్తుంది మా డిఎన్ఎ యొక్క ప్రధాన అంశం కూడా ఇదే మరియు మా టాటా హారియర్ మరియు సఫారీ వాహనాలు 5-స్టార్ రేటింగ్‌తో తొలి భారత్-ఎన్ క్యాప్ సర్టిఫికేషన్‌ను గెలుచుకోవడం మాకు గౌరవంగా ఉంది. మేము దీనికి కట్టుబడి మరియు వాహన భద్రతను సమగ్రంగా మెరుగుపరచడానికి మా కృషిని కొనసాగిస్తాము.” అని పేర్కొన్నారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా హారియర్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4420 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా హారియర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 18.75 లక్షలు
    BangaloreRs. 19.60 లక్షలు
    DelhiRs. 18.47 లక్షలు
    PuneRs. 18.89 లక్షలు
    HyderabadRs. 18.92 లక్షలు
    AhmedabadRs. 17.54 లక్షలు
    ChennaiRs. 19.41 లక్షలు
    KolkataRs. 18.11 లక్షలు
    ChandigarhRs. 17.61 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4420 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • వావ్! ఖచ్చితంగా మీరు ఈ కార్లు కొనాల్సిందే! బిఎన్ క్యాప్ టెస్టులో మొదట 5-స్టార్ రేటింగ్ సాధించిన కార్లు ఇవే!