CarWale
    AD

    2024లో మహీంద్రా నుండి రాబోయే టాప్-5 ఎస్‍యూవీ కార్లు ఏవో తెలుసా!

    Authors Image

    Jay Shah

    362 వ్యూస్
    2024లో మహీంద్రా నుండి రాబోయే టాప్-5 ఎస్‍యూవీ కార్లు ఏవో తెలుసా!
    • 2024లో రానున్న 2 కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికిల్స్ 
    • ఆగస్టు 2024లో 5-డోర్ థార్ లాంచ్ అయ్యే అవకాశం

    మహీంద్రా మరియు దాని ఎస్‍యూవీలు ఎల్లప్పుడూ ఆటో ఇండస్ట్రీలో వెలుగుతూనే ఉన్నాయి మరియు వచ్చే ఏడాది 2024లో 5 కొత్త ఎస్‍యూవీలను పరిచయం చేయాలని ఈ దిగ్గజ భారతీయ కార్ల తయారీ సంస్థ భావిస్తోంది. అందుకోసం, 2024లో ఇండియాలో రాబోయే మహీంద్రా కార్లను మేము ఇక్కడ లిస్టులో పొందుపరిచాం, వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

    5-డోర్ థార్

    Right Front Three Quarter

    2024లో మహీంద్రా ఎస్‍యూవీ నుంచి వస్తున్న 5-డోర్ థార్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టెస్టింగ్ చేస్తూ ఇది ఎన్నోసార్లు కనిపించగా, ప్రస్తుత అవుట్‌గోయింగ్ వెర్షన్ తో పోలిస్తే దాని కంటే పొడవుగా ఉండనుంది మరియు సన్‌రూఫ్ మరియు పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అమర్చబడి ఉండనుంది. ఇంకా చెప్పాలంటే, ఇది పాపులర్ వర్టికల్ స్ట్రట్స్ తో రివైజ్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌తో రానున్నాయి. ఈ 5-డోర్ థార్ ఆగస్టు-2024లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. 

    ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్

    Left Front Three Quarter

    మహీంద్రా కంపెనీ తమ కొత్త సంవత్సరాన్ని ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్ లాంచ్ చేసి ఘనంగా ప్రారంభించనుంది. ఈ మిడ్-సైజ్ ఎస్‍యూవీ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది మరియు కొత్త మరియు పెద్ద హెడ్‌ల్యాంప్స్ మరియు మరింత ఆకట్టుకునేలా కనిపించే కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీటెయిల్‌ల్యాంప్స్ కలిగి ఉండనుంది. అలాగే, ఎక్స్‌యూవీ300 రివైజ్డ్ 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు మరిన్ని కొత్త ఫీచర్స్ తో రానుంది. ఇది వరకే ఈ మహీంద్రా కారు గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ స్కోర్ చేసింది. 

    ఎక్స్‌యూవీ400 ఫేస్‍లిఫ్ట్

    Right Front Three Quarter

    ఎక్స్‌యూవీ300 తర్వాత అప్ డేటెడ్ ఇటరేషన్ ఈవీ వెర్షన్ లో దానిని అనుసరిస్తూ ఈ ఎక్స్‌యూవీ400 వచ్చింది. రాబోయే ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలో ఓకే రకమైన స్టైలింగ్ ట్వీక్స్, కొత్త వీల్స్ మరియు రివైజ్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉండనున్నాయి. అయితే, మొత్తానికిమేము ఎస్‍యూవీయొక్క ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులను ఆశించడం లేదు మరియు ఇది 34.5kW మరియు 39.4kW బ్యాటరీ ప్యాక్స్ ద్వారా వరుసగా 375 కి.మీ.మరియు 476 కి.మీ.ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించనుంది.

    ఎక్స్‌యూవీ700 & కెప్టెన్ సీట్ వెర్షన్

    Right Front Three Quarter

    2024 చివరిలోపు మహీంద్రా నుంచి వస్తున్న 2వ ఈవీగా ఎక్స్‌యూవీ.e8 అరంగేట్రం చేయనుంది. ఐసీఈ ఎక్స్‌యూవీ700 ఆధారంగా రానున్న దీని స్పై పిక్చర్స్ చూస్తే కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు టెయిల్‌ల్యాంప్స్, కొత్త డ్రైవ్ సెలెక్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మెరుగైన ఇంటర్‌ఫేస్ వంటి వివరాలను మనం గమనించవచ్చు.

    నియో ప్లస్

    Left Rear Three Quarter

    చాలా కాలం నుంచి బొలెరో నియో అందుబాటులో ఉండగా, ఈ ఆటోమేకర్ సరికొత్తగా నియో ప్లస్ అని పిలవబడే ఒక లాంగ్ వెర్షన్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఎస్‍యూవీకి సంబంధించిన లాంచ్ టైంలైన్ వివరాల గురించి మహీంద్రా కంపెనీ ఏమాత్రం పెదవి విప్పడం లేదు కానీ, ఈ మహీంద్రా కారు 2024లో ఎప్పుడైనా పరిచయం చేయబడుతుందని మేము భావిస్తున్నాము.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.82 లక్షలు
    BangaloreRs. 9.17 లక్షలు
    DelhiRs. 8.54 లక్షలు
    PuneRs. 8.82 లక్షలు
    HyderabadRs. 9.02 లక్షలు
    AhmedabadRs. 8.51 లక్షలు
    ChennaiRs. 8.96 లక్షలు
    KolkataRs. 8.66 లక్షలు
    ChandigarhRs. 8.32 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2024లో మహీంద్రా నుండి రాబోయే టాప్-5 ఎస్‍యూవీ కార్లు ఏవో తెలుసా!