CarWale
    AD

    నేడే లాంచ్ అయిన బిఎండబ్లూ 220i M స్పోర్ట్ షాడో ఎడిషన్; 3D మ్యాప్ నావిగేషన్ ఫీచర్ తో మరింత సౌకర్యవంతమైన జర్నీ

    Authors Image

    Jay Shah

    182 వ్యూస్
    నేడే లాంచ్ అయిన బిఎండబ్లూ 220i M స్పోర్ట్ షాడో ఎడిషన్; 3D మ్యాప్ నావిగేషన్ ఫీచర్ తో మరింత సౌకర్యవంతమైన జర్నీ
    • స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్ కంటే 3 లక్షలు ఎక్కువగా ఉన్న షాడో ఎడిషన్
    • లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌గా అందించబడిన 220i M స్పోర్ట్ షాడో ఎడిషన్

    బిఎండబ్లూ ఇండియా 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ షాడో ఎడిషన్ ని దేశావ్యాప్తంగా రూ. 46.9 లక్షల ఎక్స్ షోరూం ధరతో లాంచ్ చేసింది. పరిమిత సంఖ్యలో ఈ మోడల్ అందుబాటులోకి రాగా, స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్ తో పోలిస్తే దీని ధర రూ. 3 లక్షలు ఎక్కువగా ఉంది. అదే విధంగా ఈ మోడల్ కేవలం ఒకే ఒక్క పవర్ ట్రెయిన్ ఆప్షన్ తో మాత్రమే అందించబడింది.

    ప్యాకేజీలో భాగంగా, 220i M స్పోర్ట్ షాడో ఎడిషన్  బ్లాక్ ఫినిష్ మరియు రియర్ స్పాయిలర్ తో సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ ద్వారా స్పోర్ట్ లుక్ ని కలిగి ఉంది. కస్టమర్లు ఈ కారును ఆల్పైన్ వైట్ మరియు స్కై స్క్రాపర్ గ్రే అనే రెండు ఎక్స్‌టీరియర్ కలర్లలో పొందవచ్చు. 

    BMW 2 Series Gran Coupe Left Rear Three Quarter

    షాడో ఎడిషన్ క్యాబిన్ ఇల్యూమినేటెడ్ బెర్లిన్ ట్రిమ్ తో బ్లాక్ మరియు ఆయిస్టర్ అప్హోల్స్టరీతో వచ్చింది. ఇంకా కార్బన్ గేర్ సెలెక్టర్ వరకు ఓవరాల్ యూనిక్ థీమ్ జతచేయబడింది. ఇతర ఫీచర్లలో జెస్చర్ కంట్రోల్ తో కూడిన 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 12.3-ఇంచ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, పార్కింగ్ అసిస్ట్, మరియు వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి.

    ఈ స్పెషల్ ఎడిషన్ ని కేవలం పెట్రోల్ పవర్ ట్రెయిన్ తో మాత్రమే పొందవచ్చు. ఈ కారు 2.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రాగా, ఈ ఇంజిన్ 177bhp మరియు 280Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఈ కారు మనకు నచ్చిన విధంగా ఎకో, ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ వంటి డ్రైవ్ మోడ్ లకు మార్చుకునే విధంగా అందించబడింది. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ కారు కేవలం 7.1 సెకన్లలో 0-100 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే గ్యాలరీ

    • images
    • videos
    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4680 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కూపే
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m8
    బిఎండబ్ల్యూ m8
    Rs. 2.44 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    పోర్షే 911
    పోర్షే 911
    Rs. 1.86 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లంబోర్ఘిని హురకాన్  evo
    లంబోర్ఘిని హురకాన్ evo
    Rs. 3.22 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m2
    బిఎండబ్ల్యూ m2
    Rs. 99.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    Rs. 54.22 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లంబోర్ఘిని రేవుఏల్తో
    లంబోర్ఘిని రేవుఏల్తో
    Rs. 8.89 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లెక్సస్ lc 500h
    లెక్సస్ lc 500h
    Rs. 2.39 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బిఎండబ్ల్యూ-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    Rs. 49.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 52.72 లక్షలు
    BangaloreRs. 56.11 లక్షలు
    DelhiRs. 50.16 లక్షలు
    PuneRs. 52.44 లక్షలు
    HyderabadRs. 56.11 లక్షలు
    AhmedabadRs. 50.37 లక్షలు
    ChennaiRs. 56.44 లక్షలు
    KolkataRs. 49.51 లక్షలు
    ChandigarhRs. 49.09 లక్షలు

    పాపులర్ వీడియోలు

    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4680 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • నేడే లాంచ్ అయిన బిఎండబ్లూ 220i M స్పోర్ట్ షాడో ఎడిషన్; 3D మ్యాప్ నావిగేషన్ ఫీచర్ తో మరింత సౌకర్యవంతమైన జర్నీ