CarWale
    AD

    హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ గురించి ఇప్పటివరకు మనకు తెలిసిన అంశాలు

    Read inEnglish
    Authors Image

    Jay Shah

    235 వ్యూస్
    హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ గురించి ఇప్పటివరకు మనకు తెలిసిన అంశాలు
    • ఏడీఏఎస్ మరియు 360-డిగ్రీ కెమెరాతో వచ్చే అవకాశం
    • 2024 ప్రారంభంలో లాంచ్ అవుతుందని అంచనా

    హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ భారతీయ రోడ్లపై మరోసారి టెస్టింగ్ చేయబడుతుంది. ఈ టెస్టింగ్ వెహికిల్ బయట మరియు లోపల పూర్తిగా కప్పి ఉంచినప్పటికీ, దీని ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ మరియు అప్‌డేటెడ్ క్యాబిన్ ను చూస్తే మనకు కొన్ని కీలకమైన వివరాలను తెలుస్తాయి.

    క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ స్టైలింగ్: కొత్తగా ఏముంది?

    Hyundai Creta Facelift Rear View

    క్రెటా అప్‍డేటెడ్ వెర్షన్ ముందు మరియు వెనుక పూర్తిగా రీడిజైన్ చేయబడి సరికొత్త డిజైన్ తో రానుంది. ఫ్రంట్ ఎండ్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను ఇందులో కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ, హెడ్‌ల్యాంప్ హౌసింగ్ కొత్తగా, స్లిమ్ గా మరియు హారిజాంటల్ గా డిజైన్ చేయబడింది. ఇది కాకుండా, వెనుక భాగంలో పెద్ద మాడిఫైడ్ టెయిల్ ల్యాంప్స్ మరియు వెర్నాలో కనిపించిన విధంగా పూర్తి వెడల్పైన ఇల్యూమినేటెడ్ లైట్ స్ట్రిప్‌ను కూడా కలిగి ఉంది. కొత్త క్రెటాలో ఆల్కాజార్‌లో కనిపించిన విధంగా పెద్ద 18-ఇంచ్ వీల్స్ ఇందులో కూడా ఉంటాయని మేము భావిస్తున్నాము.

    క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ మరియు ఫీచర్స్

    Hyundai Creta Facelift Rear Seats

    క్రెటా క్యాబిన్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రీడిజైన్ చేయబడుతుంది. ఏడీఏఎస్ సూట్‌తో పాటు 360-డిగ్రీ కెమెరా ద్వారా స్పై పిక్చర్స్ తీసే ఆప్షన్ కూడా ఇందులో ఉండనుంది. దీని మాడ్యూల్ ముందు బంపర్ దిగువ భాగంలో వీటిని మనం గమనించవచ్చు.

    క్రెటా ఫేస్‌లిఫ్ట్: ఇంజన్ ఆప్షన్స్

    కొత్త క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో రానున్నాయి.

    క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ తేదీ

    హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను 2024 ప్రారంభంలో లాంచ్ చేస్తుందని మేము అంచనా వేస్తున్నాము.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7755 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 12.65 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లుధియానా

    లుధియానా సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ క్రెటా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MullanpurRs. 12.40 లక్షలు
    PayalRs. 12.40 లక్షలు
    Shaheed Bhagat Singh NagarRs. 12.40 లక్షలు
    MachhiwaraRs. 12.40 లక్షలు
    SamralaRs. 12.40 లక్షలు
    PhagwaraRs. 12.40 లక్షలు
    NawanshahrRs. 12.40 లక్షలు
    RaikotRs. 12.40 లక్షలు
    JagraonRs. 12.40 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7755 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ గురించి ఇప్పటివరకు మనకు తెలిసిన అంశాలు