CarWale
    AD

    ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన కొత్త ఆల్-ఎలక్ట్రిక్ కియా EV3; అద్బుతమైన డిజైన్, బెస్ట్ ఫీచర్లతో వచ్చిన మోడల్

    Authors Image

    Haji Chakralwale

    144 వ్యూస్
    ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన కొత్త ఆల్-ఎలక్ట్రిక్ కియా EV3; అద్బుతమైన డిజైన్, బెస్ట్ ఫీచర్లతో వచ్చిన మోడల్
    • సింగిల్ ఛార్జ్ పై 600కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందించనున్న EV3 మోడల్
    • స్టాండర్డ్ మరియు GT-లైన్ వెర్షన్‌లలో అందుబాటులోకి రానున్న కియా EV3

    కియా కంపెనీ మొత్తానికి ఎంట్రీ-లెవల్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ, EV3ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ 5-సీటర్ ఎస్‍యూవీ స్టాండర్డ్ మరియు GT-లైన్ అనే రెండు వేరియంట్లలో తొమ్మిది ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. EV3 మోడల్ ని చూస్తే, డిజైన్, క్లాస్-లీడింగ్ క్యాబిన్ స్పేస్, ఫీచర్లు మరియు డ్రైవింగ్ రేంజ్‌ బట్టి EV9ని పోలి ఉంటుంది.

    ఎక్స్‌టీరియర్ పరంగా బయటి వైపు చూస్తే, కియా EV3 బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్,చూడడానికి టైగర్-నోస్ ని తలపించేలాఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో ఫాసియా, క్యూబికల్-షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు లోయర్ బంపర్‌లో విశాలమైన ఎయిర్ ఇన్‌లెట్‌లతో సిగ్నేచర్ కియా ఈవీ లుక్ ని కలిగి ఉంది. మొత్తం డిజైన్ ఫ్లాగ్‌షిప్ EV9 ఎస్‍యూవీని పోలి ఉంటుంది.

    కారు సైడ్ ప్రొఫైల్ చూస్తే, EV3 స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్‌లు, వైట్ ఇన్సర్ట్‌లతో బ్లాక్డ్-అవుట్ అల్లాయ్ వీల్స్, బ్లాక్-అవుట్ పిల్లర్లు, ఫ్లష్-ఫిట్టింగ్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ మరియు సి-పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్‌ను పొందింది.

    Kia EV3 Left Rear Three Quarter

    కారు వెనుక భాగాన చూస్తే, కియా EV3లో రెండు చివర్లలో పొడిగించి ఉన్న ఎల్-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, బ్లాక్ క్లాడింగ్‌తో కూడిన భారీ బంపర్, రూఫ్ స్పాయిలర్, షార్క్-ఫిన్ యాంటెన్నా, సెన్సార్‌లతో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఈ ఎస్‍యూవీని అవెంచురిన్ గ్రీన్ మరియు టెర్రాకోటా అనే రెండు స్పెషల్ కలర్లతో కలిపి మొత్తం తొమ్మిది కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.

    Kia EV3 Dashboard

    ఇంటీరియర్ పరంగా లోపలి భాగంలో, EV3 క్యాబిన్లో ఆఫ్-సెట్ కియా లోగోతో త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం ట్విన్ 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, స్టోరేజ్‌తో ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా,డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎంమరియు ఎడాస్ (ఏడీఏఎస్)సూట్ వంటి ఫీచర్లను మనం చూడవచ్చు. స్టోరేజ్ కెపాసిటీ విషయానికొస్తే, కియా EV3 460 లీటర్ల బూట్ స్పేస్ మరియు 25-లీటర్ ఫ్రంక్‌ను పొందింది.

    Kia EV3 Center Console/Centre Console Storage

    ఇంటీరియర్ కలర్స్ విషయానికి వస్తే, గాలి, భూమి మరియు నీరు అంశాల ప్రేరణతో వచ్చిన సబ్టిల్ గ్రే, వార్మ్ గ్రే, బ్లూ అనే కలర్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు మరియు GT-లైన్ వేరియంట్ ని ఎక్స్‌క్లూజివ్‌ ఒనిక్స్ బ్లాక్ కలర్ లో కూడా కస్టమర్లు ఎంచుకోవచ్చు. 

    డైమెన్షన్ల పరంగా చూస్తే, కియా EV3 4,300mm పొడవు, 1,850mm వెడల్పు మరియు 1,560mm ఎత్తుతో పాటు  2,680mm వీల్‌బేస్‌ని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ “బ్రాండ్ E-GMP ఆర్కిటెక్చర్” ఆధారంగా ఫ్రంట్-వీల్ డ్రైవ్‌ట్రెయిన్‌తో రూపొందించబడింది. అదే విధంగా దీనిని 58.3kWh యూనిట్ మరియు 81.4kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో పొందవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ మోడల్ మాక్సిమం 600 కిలోమీటర్ల (WLTP-సైకిల్) డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. ఇందులోని బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, 283Nm గరిష్ట టార్క్‌తో, EV3 కేవలం 7.5 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా EV3 గ్యాలరీ

    • images
    • videos
    • కియా EV3 ఎడమ వైపు నుంచి ముందుభాగం
    • కియా EV3 కుడి వైపు నుంచి వెనుక భాగం
    • కియా EV3 ఎడమ వైపు నుంచి ముందుభాగం
    • కియా EV3 ఎడమ వైపు భాగం
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9970 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9970 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9970 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9970 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన కొత్త ఆల్-ఎలక్ట్రిక్ కియా EV3; అద్బుతమైన డిజైన్, బెస్ట్ ఫీచర్లతో వచ్చిన మోడల్