CarWale
    AD

    ఫెస్టివల్ ఎక్స్‌క్లూజివ్‌: ఇండియాలో రూ.12.57 లక్షలతో లాంచ్ అయిన హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్

    Authors Image

    Haji Chakralwale

    134 వ్యూస్
    ఫెస్టివల్ ఎక్స్‌క్లూజివ్‌: ఇండియాలో రూ.12.57 లక్షలతో లాంచ్ అయిన హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్
    • బేస్ వేరియంట్ “వి”తో ఎలిగెంట్ ఎడిషన్‌ ప్రారంభం
    • అందుబాటులో ఉన్న మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్

    హోండా ఇండియా, పండుగ సీజన్ ని 5-జెన్ సిటీ స్పెషల్ “ఎలిగెంట్ ఎడిషన్”తో ఘనంగా ప్రారంభించింది. సిటీ లిమిటెడ్ ఎడిషన్ V అనే బేస్ వేరియంట్ ని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ ధరలు రూ.12.57 లక్షలు(ఎక్స్- షోరూం) మరియు రూ. 13.82 లక్షలు(ఎక్స్- షోరూం)గా ఉన్నాయి.

    ఇందులో మార్పుల విషయానికొస్తే, హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్‌లో ఎల్ఈడీతో కూడిన టెయిల్‌గేట్ స్పాయిలర్, ఫ్రంట్ ఫెండర్ గార్నిష్‌, 'ఎలిగెంట్' బ్యాడ్జింగ్‌తో కూడిన ప్రత్యేకమైన సీట్ కవర్స్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్, ఎలిగెంట్ ఎడిషన్ ఎంబ్లం మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటివి మార్పులతో వచ్చింది.

    Honda City Left Front Three Quarter

    మెకానికల్ గా, హోండా సిటీలో 1.5 ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ఒక సివిటి యూనిట్ తో జత చేయబడి ఉంది. అదే విధంగా ఇందులో ఉన్న పెట్రోల్ మోటార్ 119bhp మరియు 145Nm మాక్సిమం టార్క్ ని ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడి ఉంది.

    పండుగ ఎడిషన్ లో కొత్త వేరియంట్స్ పరిచయంపై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ డైరెక్టర్ యుయిచి మురాటా మాట్లాడుతూ, “మేము పండుగ సీజన్‌కు సిద్ధమవుతున్నందున, మా మోడళ్లను ప్రత్యేకమైన ప్రీమియం ప్యాకేజీతో మెరుగుపరచడంపైనే మేము మా దృష్టిని కేంద్రీకరించామని కొనుగోలుదారులకు తెలుపుతున్నాము. సిటీ మరియు అమేజ్ కొత్త ఎడిషన్స్ ను ఆకర్షణీయమైన ధరలలో, అద్బుతమైన ఫీచర్స్ తో మెరుగైన స్టైలింగ్ మరియు సౌకర్యాన్ని కొనుగోలుదారులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. మన లైఫ్ లో పండుగలు జరుపుకోవడానికి ప్రత్యేక సందర్భాలు ఉంటాయి, అవి ఎల్లప్పుడూ మన జీవితంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. మేము మా కస్టమర్‌లందరికీ కొత్త కారు కొనుగోలును మరింత సులువుగా చేయడానికి, అదే విధంగా వారికి వీటిని ఒక బహుమతిగా అందింస్తున్నాము. ఈ పండుగ సీజన్ ను మరింత ఘనంగా ప్రారంభించడానికి కొత్త లిమిటెడ్ ఎడిషన్స్ ప్రారంభంతో పాటు సిటీ మరియు అమేజ్ కి సంబంధించిన ఇతర వేరియంట్‌లపై అద్భుతమైన ఆఫర్స్ మరియు ప్రమోషన్స్ కూడా తీసుకువచ్చాం” అని పేర్కొన్నారు.

    కొత్త హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:

    ఎలిగెంట్ ఎడిషన్ ఎంటిరూ. 12, 57,400
    ఎలిగెంట్ ఎడిషన్ సివిటిరూ. 13,82,400

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హోండా సిటీ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3995 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4438 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 68.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి a4
    ఆడి a4
    Rs. 45.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా కామ్రీ
    టయోటా కామ్రీ
    Rs. 46.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 11.73 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 7.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హోండా సిటీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.06 లక్షలు
    BangaloreRs. 14.75 లక్షలు
    DelhiRs. 13.48 లక్షలు
    PuneRs. 14.06 లక్షలు
    HyderabadRs. 14.57 లక్షలు
    AhmedabadRs. 13.18 లక్షలు
    ChennaiRs. 14.50 లక్షలు
    KolkataRs. 13.80 లక్షలు
    ChandigarhRs. 13.07 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3995 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4438 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఫెస్టివల్ ఎక్స్‌క్లూజివ్‌: ఇండియాలో రూ.12.57 లక్షలతో లాంచ్ అయిన హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్