CarWale
    AD

    Citroen C3 Aircross: ఇండియాలో రూ.12.85 లక్షలతో లాంచ్ అయిన సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్

    Authors Image

    Pawan Mudaliar

    255 వ్యూస్
    Citroen C3 Aircross: ఇండియాలో రూ.12.85 లక్షలతో లాంచ్ అయిన సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్
    • 5 మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్స్ తో వచ్చిన ఆటోమేటిక్ వేరియంట్
    • అందుబాటులో ఉన్న 2  వేరియంట్స్

    సిట్రోన్ ఇండియా దేశం అంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్‌ను మొత్తానికి మార్కెట్ లో లాంచ్ చేసింది, దీనిని ధర రూ. 12.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో పొందవచ్చు. ఇది  మ్యాక్స్ మరియు ప్లస్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.  అలాగే, ఈ ఎస్‌యువిని 5 మరియు 7- సీటర్  కాన్ఫిగరేషన్స్ తో పొందవచ్చు.

    Citroen C3 Aircross Gear Selector Dial

    దీని క్రింది హుడ్ లో, మాన్యువల్ వేరియంట్‌లో చూసినట్లుగా ఇది1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది . అంతేకాకుండా, ఇందులో మాన్యువల్ వేరియంట్ 109bhp మరియు 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, ఆటోమేటిక్ వేరియంట్ 109bhp మరియు 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జతచేయబడుతుంది.

    Citroen C3 Aircross Dashboard

    ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రిమోట్ ఏసీ ప్రీకండిషనింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 7-ఇంచ్  టిఎఫ్‌టి క్లస్టర్, యూఎస్‌బి ఛార్జర్, మరియు మూడవ వరుసలో ఏసీ వెంట్స్, వన్-టచ్ ఆటో పవర్ 4 విండోస్ డౌన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    వేరియంట్ వారీగా  సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్  ఆటోమేటిక్  వేరియంట్స్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్స్ ఎక్స్-షోరూమ్ ధరలు
    ప్లస్ ఏటీ సీటర్ రూ. 12,84,800
    మ్యాక్స్ ఏటీ 5 సీటర్రూ. 13,49,800
    మ్యాక్స్ ఏటీ 5+2 సీటర్రూ. 13,84,800

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6213 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.83 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 11.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 7.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    Rs. 45.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దామోహ్

    దామోహ్ సమీపంలోని నగరాల్లో సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SagarRs. 11.35 లక్షలు
    GotegaonRs. 11.35 లక్షలు
    JabalpurRs. 11.35 లక్షలు
    KatniRs. 11.35 లక్షలు
    NarasinghpurRs. 11.35 లక్షలు
    KareliRs. 11.35 లక్షలు
    TikamgarhRs. 11.35 లక్షలు
    GadarwaraRs. 11.35 లక్షలు
    ChhatarpurRs. 11.35 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6213 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Citroen C3 Aircross: ఇండియాలో రూ.12.85 లక్షలతో లాంచ్ అయిన సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్