CarWale
    AD

    వచ్చే ఏడాది ఫేస్‍లిఫ్ట్ తో రానున్న సిట్రోన్ C3, C3 ఎయిర్ క్రాస్ మోడల్స్

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    114 వ్యూస్
    వచ్చే ఏడాది ఫేస్‍లిఫ్ట్ తో రానున్న సిట్రోన్ C3, C3 ఎయిర్ క్రాస్ మోడల్స్
    • డిజైన్లో భారీగా మార్పులను తీసుకువచ్చే అవకాశం
    • ఒకే రకమైన పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో రానున్న రెండు మోడల్స్

    సిట్రోన్ కంపెనీ C3 మరియు C3 ఎయిర్ క్రాస్ మోడల్స్ ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్లను వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయనుంది. డిజైన్ మరియు మెటీరియల్ లో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో దీని లుక్ మరింత ప్రీమియంగా ఉండనుంది. అదే విధంగా, ప్రస్తుత లైనప్ లో ఉన్న మోడల్స్ ఈ ఏడాది జూలై నాటికి మరిన్ని అప్ డేట్స్ ని పొందనున్నాయి. 

    2025 సిట్రోన్ కార్ల డిజైన్, ఫీచర్స్ మరియు కీలక అంశాలు

    2025 సిట్రోన్ మోడల్స్ ఫ్రెంచ్ స్టైలింగ్ లో రీస్టైలింగ్ ల్యాంప్స్, రీడిజైన్డ్ బంపర్స్ మరియు మరెన్నో కాస్మోటిక్ అప్‍డేట్స్ ని పొందనున్నాయి. ప్రస్తుత లైనప్ లో ఉన్న ఫీచర్లు ఇండియన్ కస్టమర్లకు పెద్దగా నచ్చకపోవడంతో వాటిని తొలగించింది. అయితే, ఈ మిస్సింగ్ ఫీచర్లను 2025 మోడల్స్ లో సిట్రోన్ మళ్ళీ పరిచయం చేయనుంది. టాప్-స్పెక్ C3 ఎయిర్ క్రాస్ లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉంటాయని మేము భావిస్తున్నాం. ఈ ఫీచర్లన్ని దీనికి పోటీగా ఉన్న మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈ మిడ్-సైజ్ ఎస్‍యూవీలో ఫ్లెక్సిబుల్ సీటింగ్ ఆప్షన్లను కొనసాగించనుంది.

    Front Logo

    ఫేస్‍లిఫ్టెడ్ C3 మరియు C3 ఎయిర్ క్రాస్ పవర్ ట్రెయిన్ ఆప్షన్స్

    తాజాగా పరిచయం చేయబడిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు మరియు ఇంజిన్ ఆప్షన్లను సిట్రోన్ ఇందులో కొనసాగిస్తుంది. C3 ఎయిర్ క్రాస్ 109bhp ని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో వచ్చింది. మరోవైపు C3, రెండు ఆప్షన్లను పొందింది. మొదటి 1.2-లీటర్ టర్బో 6-స్పీడ్-మాన్యువల్ తో జత చేయబడి, మరియు 81bhp ని ఉత్పత్తి చేసే నేచురల్లీ ఆస్పిరేటేడ్ 1.2-లీటర్ యూనిట్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ జత చేయబడి వచ్చింది.

    ధర మరియు కాంపీటీషన్

    అదనపు ఫీచర్లు మరియు కాస్మోటిక్ మార్పుల ద్వారా ఫేస్‍లిఫ్టెడ్ మోడల్స్ ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయని మేము భావిస్తున్నాము. ఇంకా చెప్పాలంటే, C3 ఎయిర్‌క్రాస్‌ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మరియు మరిన్ని కార్లకు పోటీగా ఉంటుందని మనం ఆశించవచ్చు. అదే విధంగా, C3 హ్యచ్ బ్యాక్ టాటా పంచ్, మారుతి ఇగ్నిస్, రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు పోటీగా ఉంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6141 వ్యూస్
    41 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42258 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    Rs. 37.67 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 11.65 లక్షలు
    BangaloreRs. 12.42 లక్షలు
    DelhiRs. 11.30 లక్షలు
    PuneRs. 11.65 లక్షలు
    HyderabadRs. 12.10 లక్షలు
    AhmedabadRs. 11.41 లక్షలు
    ChennaiRs. 11.89 లక్షలు
    KolkataRs. 11.77 లక్షలు
    ChandigarhRs. 11.20 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6141 వ్యూస్
    41 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42258 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • వచ్చే ఏడాది ఫేస్‍లిఫ్ట్ తో రానున్న సిట్రోన్ C3, C3 ఎయిర్ క్రాస్ మోడల్స్