CarWale
    AD

    లాంచ్‍కు ముందే ఇండియాలో టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన టాటా ఆల్ట్రోజ్ రేసర్

    Authors Image

    Aditya Nadkarni

    226 వ్యూస్
    లాంచ్‍కు ముందే ఇండియాలో టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన టాటా ఆల్ట్రోజ్ రేసర్
    • 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన ఆల్ట్రోజ్ రేసర్
    • త్వరలో లాంచ్ అవుతుందని అంచనా

    టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క స్పోర్టియర్ ఇటరేషన్ ని లాంచ్ కు ముందే టెస్టింగ్ కొనసాగిస్తుండగా, ఇది త్వరలో లాంచ్ కానుంది. వెబ్‌లో షేర్ చేసిన స్పై షాట్‌లలో ఆల్ట్రోజ్ రేసర్‌ కొత్త లుక్ తో కనిపించింది, ఈ వెర్షన్ 2023లో ఆటో ఎక్స్‌పోలో మొదటిసారి ప్రదర్శించబడింది.

    Tata Altroz Right Rear Three Quarter

    ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, టాటా ఆల్ట్రోజ్ రేసర్ టెస్ట్ మ్యూల్ వైట్  కవర్ తో కప్పి ఉండగా, పైకప్పును మినహాయించి చాలా వరకు అస్పష్టంగా ఉంది. ముఖ్యంగా ఇది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ నుండి వేరుగా కనిపించడానికి   వెనుకవైపు ట్విన్-టిప్ ఎగ్జాస్ట్ సెటప్ కలిగి ఉంది.

    బయటి భాగంలో, కొత్త ఆల్ట్రోజ్ రేసర్ బ్లాక్ బానెట్ మరియు మధ్యలో ఉన్న రెండింటి  మధ్య తెల్లని చారలతో కూడిన పైకప్పు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ‘రేసర్’ బ్యాడ్జింగ్ ద్వారా సాధారణ వెర్షన్ నుండి వేరుగా కనిపిస్తుంది.

    Tata Altroz Dashboard

    లోపల భాగంలో, ఈ మోడల్‌ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, హెచ్‌యుడి, 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ హెడ్‌రెస్ట్‌లపై 'రేసర్' ఎంబాసింగ్ మరియు వెనుక ఏసీ వెంట్స్ తో వచ్చే అవకాశం ఉంది.

    Tata Altroz Engine Shot

    క్రింది హుడ్ లో, 2024 ఆల్ట్రోజ్ రేసర్ 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తుండగా, ఇది 118bhp మరియు 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్  6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌కు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా ఆల్ట్రోజ్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4427 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 7.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మినీ కూపర్
    మినీ కూపర్
    Rs. 41.95 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఔరంగాబాద్

    ఔరంగాబాద్ సమీపంలోని నగరాల్లో టాటా ఆల్ట్రోజ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KarmadRs. 7.84 లక్షలు
    PaithanRs. 7.84 లక్షలు
    NevasaRs. 7.84 లక్షలు
    SillodRs. 7.84 లక్షలు
    JalnaRs. 7.84 లక్షలు
    VaijapurRs. 7.84 లక్షలు
    ChalisgaonRs. 7.84 లక్షలు
    ShrirampurRs. 7.84 లక్షలు
    KopargaonRs. 7.84 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4427 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • లాంచ్‍కు ముందే ఇండియాలో టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన టాటా ఆల్ట్రోజ్ రేసర్