CarWale
    AD

    దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న ఎంజి హెక్టర్ ‘100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్’; కలర్ చూస్తే వావ్ అనాల్సిందే

    Authors Image

    Haji Chakralwale

    55 వ్యూస్
    దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న ఎంజి హెక్టర్ ‘100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్’; కలర్ చూస్తే వావ్ అనాల్సిందే
    • షార్ప్ ప్రో వేరియంట్ అధారంగా వచ్చిన లిమిటెడ్ ఎడిషన్
    • కొత్త ఎవర్ గ్రీన్ ఎక్స్‌టీరియర్ కలర్ ని పొందిన వివిధ మోడల్స్

    ఎంజి మోటార్ ఇండియా దాని వంద వసంతాల వేడుకలను అన్ని మోడల్స్ లో స్పెషల్ ‘100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్’ అనే స్పెషల్ వేరియంట్ ని ప్రవేశపెట్టి ఘనంగా ఆరంభించింది. కామెట్, ఆస్టర్, హెక్టర్, మరియు ZS ఈవీ అనే మోడల్స్ ఈ లిమిటెడ్ ఎడిషన్ వచ్చింది. లాంచ్ తర్వాత, ఇప్పుడు హెక్టర్ యొక్క “100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్” అనే స్పెషల్ వేరియంట్ దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకుంది. 

    MG Hector Wheel

    ఎక్స్‌టీరియర్ పరంగా, కారు బయటి వైపు ఈ స్పెషల్ ఎడిషన్ బ్రిటిష్ రేసింగ్ లైనేజ్ కి నివాళిని అర్పిస్తూ దానికి చిహ్నంగా ఎవర్ గ్రీన్ ఎక్స్‌టీరియర్ కలర్ ని పొందింది. ఇంకా చెప్పాలంటే, ఈ కార్లు బ్లాక్డ్-అవుట్ రూఫ్ తో డ్యూయల్-టోన్ ఫినిష్, బ్లాక్డ్-అల్లాయ్ వీల్స్, డీకాల్స్ మరియు గ్రాఫిక్స్, మరియు “100-ఇయర్ ఎడిషన్” అనే బ్యాడ్జింగ్ ని పొందాయి.

    MG Hector Side Badge

    ఇంటీరియర్ పరంగా, ఈ మోడల్స్ క్యాబిన్ బ్లాక్ థీమ్ తో ఫ్రంట్ సీట్ హెడ్ రెస్ట్స్ పై “100-ఇయర్ ఎడిషన్” మస్కట్ ఎంబ్రాయిడరీ వంటి ఫీచర్ ని పొందాయి. ఇంకా చెప్పాలంటే, ఈ కార్లలోని ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్లు కస్టమైజ్ విడ్జెట్లతో ఎవర్ గ్రీన్-కలర్డ్ థీమ్ ని పొందాయి. 

    MG Hector Front Seat Headrest

    మెకానికల్ గా, హెక్టర్ ఎస్‍యూవీ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ మోటార్ వంటి ఇంజిన్లతో కొనసాగుతుంది. మొదటి 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి యూనిట్ లతో జత చేయబడి అందించబడుతుండగా, 2.0-లీటర్ డీజిల్ మోటార్ కేవలం మాన్యువల్ యూనిట్ తో మాత్రమే జత చేయబడి అందించబడుతుంది. 

    మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి హెక్టర్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 9.98 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 17.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి హెక్టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.57 లక్షలు
    BangaloreRs. 17.27 లక్షలు
    DelhiRs. 16.20 లక్షలు
    PuneRs. 16.60 లక్షలు
    HyderabadRs. 17.36 లక్షలు
    AhmedabadRs. 15.44 లక్షలు
    ChennaiRs. 17.29 లక్షలు
    KolkataRs. 16.28 లక్షలు
    ChandigarhRs. 15.84 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న ఎంజి హెక్టర్ ‘100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్’; కలర్ చూస్తే వావ్ అనాల్సిందే