CarWale
    AD

    ఈ గుడ్ న్యూస్ మీకోసమే! త్వరలోనే పెట్రోల్ మరియు ఈవీ వెర్షన్లలో లాంచ్ కాబోతున్న టాటా హారియర్; వెల్లడైన టైమ్ లైన్ వివరాలు

    Authors Image

    Aditya Nadkarni

    171 వ్యూస్
    ఈ గుడ్ న్యూస్ మీకోసమే! త్వరలోనే పెట్రోల్ మరియు ఈవీ వెర్షన్లలో లాంచ్ కాబోతున్న టాటా హారియర్; వెల్లడైన టైమ్ లైన్ వివరాలు
    • ప్రస్తుతం డీజిల్ పవర్ ట్రెయిన్ తో మాత్రమే లభిస్తున్న హారియర్
    • వచ్చే సంవత్సరం సియెర్రాను కూడా లాంచ్ చేస్తున్న టాటా

    గత సంవత్సరం చివరలో టాటా మోటార్స్ దాని పాపులర్ మిడ్-సైజ్ ఎస్‍యూవీ, హారియర్ కి మిడ్-లైఫ్ రీఫ్రెష్ ని తీసుకువచ్చింది. ప్రస్తుతం క్రెటా మరియు గ్రాండ్ విటారాతో పోటీపడుతున్న ఈ మోడల్ కేవలం డీజిల్ పవర్ ట్రెయిన్ తో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు చూస్తే త్వరలోనే ఇందులో మార్పులను తీసుకురానుంది. 

    Right Rear Three Quarter

    టాటా మోటార్స్ తప్పనిసరిగా హారియర్ పెట్రోల్ వెర్షన్ ని తీసుకువస్తున్నట్లు ఇప్పుడు మేము అధికారికంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ వెర్షన్ 2025లో పరిచయం చేయబడుతుండగా, ఇది ఆటోమేకర్ ద్వారా ఎస్‍యూవీ ఈవీ డెరివేటివ్ గా కూడా అరంగేట్రం చేయనుంది. పెట్రోల్ వెర్షన్ హారియర్ లైన్లో ఉన్న టయోటా అర్బన్ క్రూజర్ రైడర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు ప్రస్తుతం పెట్రోల్ పవర్డ్ ఆప్షన్ తో విక్రయించబడుతున్న అన్నీ మోడల్స్ తో పోటీ పడుతుంది. 

    Engine Shot

    నెక్సాన్ మాదిరిగానే ఎస్‍యూవీలో అందించబడుతున్న హారియర్ ద్వారా దాని పోర్ట్ ఫోలియోని మరింత విస్తరించాలనే లక్ష్యంతో టాటా ముందుకు కొనసాగుతుంది. నెక్సాన్ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఈవీ పవర్ ట్రెయిన్లతో అందుబాటులో ఉంది. అదే విధంగా ఇది మరికొన్ని నెలల్లో సిఎన్‍జి వెర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండియాలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో నెక్సాన్ సిఎన్‍జి వెర్షన్ ని టాటా ప్రదర్శించింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి మా వెబ్ సైట్ ని సందర్శించగలరు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా హారియర్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చన్నపట్నం

    చన్నపట్నం సమీపంలోని నగరాల్లో టాటా హారియర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BangaloreRs. 19.60 లక్షలు
    RamanagaraRs. 19.32 లక్షలు
    KanakapuraRs. 19.32 లక్షలు
    MagadiRs. 19.32 లక్షలు
    MandyaRs. 19.32 లక్షలు
    KunigalRs. 19.32 లక్షలు
    NelamangalaRs. 19.32 లక్షలు
    AnekalRs. 19.32 లక్షలు
    KollegalRs. 19.32 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఈ గుడ్ న్యూస్ మీకోసమే! త్వరలోనే పెట్రోల్ మరియు ఈవీ వెర్షన్లలో లాంచ్ కాబోతున్న టాటా హారియర్; వెల్లడైన టైమ్ లైన్ వివరాలు