CarWale
    AD

    ప్రొడక్షన్ రెడీ లుక్ కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ ని టెస్టింగ్ చేస్తున్న కియా

    Authors Image

    Haji Chakralwale

    130 వ్యూస్
    ప్రొడక్షన్ రెడీ లుక్ కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ ని టెస్టింగ్ చేస్తున్న కియా
    • హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్ లో మార్పులు పొందే అవకాశం
    • 2025 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం

    కియా దాని ఎంట్రీ-లెవల్ ఎంపివి, కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై తన పనిని కొనసాగిస్తుంది. ఈ మూడు వరుసల కార్ టెస్ట్ మ్యూల్ భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉండగా, ఇది సౌత్ కొరియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ 2025 ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు.

    Kia Carens Left Front Three Quarter

    స్పై చిత్రాలలో చూసినట్లుగా, కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ రీపోజిషన్డ్ హెడ్‌ల్యాంప్స్ మరియు ట్వీక్ చేయబడిన ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తో రివైజ్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాని పొందుతుంది. అలాగే, ఇది సన్ రూఫ్ ని మిస్ అవుతుండగా, ఎల్ఈడీలకు బదులుగా స్పోర్ట్స్ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లను పొందడంతో లోయర్-స్పెక్ వేరియంట్‌గా కనిపిస్తుంది.

    Kia Carens Right Rear Three Quarter

    సైడ్ ప్రొఫైల్ చూస్తే, బ్లాక్ క్లోత్ తో కప్పబడినప్పటికీ,ఇది ఒకే విధమైన సిల్హౌట్ ని కలిగి ఉండడంతో కొద్దిగా కూడా మార్పులు పొందలేదు అని చెప్పవచ్చు. అలాగే, కారు వెనుకవైపు హైలైట్‌లలో రివైజ్డ్ ఇన్‌వర్టెడ్-ఎల్- షేప్డ్ ఎల్ఈడీ  టెయిల్‌ల్యాంప్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు రూఫ్ రెయిల్స్ ఉన్నాయి.

    ఫీచర్ల విషయానికి వస్తే, కియా కారెన్స్  లెవల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్)  సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ట్విన్ డిస్‌ప్లే మరియు ఇన్‌స్ట్రుమెంట్ పానెల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను పొందే అవకాశం ఉంది.

    పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్‌లలో కియా ఎలాంటి మెకానికల్ మార్పులు చేస్తుందని మేము భావించడం లేదు.లాంచ్ అయిన తర్వాత, కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ ఎంపివి క్లాస్‌లో మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి XL6, మహీంద్రా మరాజో మరియు టయోటా ఇన్నోవా క్రిస్టాలతో పోటీని కొనసాగిస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా కారెన్స్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9917 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9917 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో కియా కారెన్స్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 12.54 లక్షలు
    BangaloreRs. 13.11 లక్షలు
    DelhiRs. 12.24 లక్షలు
    PuneRs. 12.44 లక్షలు
    HyderabadRs. 12.88 లక్షలు
    AhmedabadRs. 11.74 లక్షలు
    ChennaiRs. 13.03 లక్షలు
    KolkataRs. 12.30 లక్షలు
    ChandigarhRs. 11.83 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9917 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9917 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ప్రొడక్షన్ రెడీ లుక్ కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ ని టెస్టింగ్ చేస్తున్న కియా