- అందుబాటులో ఉన్న రెండుయాక్సెసరీస్ ప్యాక్‌లలో ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ లో అందించబడుతున్న ఒకటి
- ప్రస్తుతం మెకానికల్‍గా ఎలాంటి మార్పులు లేని మోడల్
మారుతి స్విఫ్ట్ థ్రిల్ చేజర్ యాక్సెసరీ ప్యాక్ ని కేవలం రూ. 30,000 ధరతో పొందవచ్చు.మే 9న లాంచ్ అయిన ఫోర్త్-జనరేషన్ హ్యాచ్‌బ్యాక్ లో ప్రకటించిన రెండు యాక్సెసరీస్ ప్యాకేజీలలో ఒకటి అందించబడింది. ఇతర యాక్సెసరీస్ ప్యాక్ ఏంటి అంటే రేసింగ్ రోడ్‌స్టర్ ప్యాక్, దీనిని రూ. 30,000 ధరతో పొందవచ్చు.
బయటి భాగంలో, డోర్, మిర్రర్స్, బంపర్స్, డోర్ విజర్స్ మరియు విండో ఫ్రేమ్స్ లో బిట్స్ వంటివి ప్యాక్ హుడ్ లో ఉంటాయి. అలాగే, లోపలి భాగంలో, మారుతి సీట్స్, డోర్స్, డాష్‌బోర్డ్, సెంటర్ మరియు కన్సోల్‌లకు బిట్‌లను అమర్చారు మరియు కీ లో ప్రత్యేక థ్రిల్ చేజర్ కవర్‌ను కూడా అమర్చారు. ఈ ప్యాక్ డీలర్ కు అనుగుణంగా ఉండగా, మరియు దీనిని మారుతి యాక్సెసరీస్ వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో ఆర్డర్ కూడా చేయవచ్చు.
ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఊహించినట్టుగానే అందరూ ప్రత్యేక ఎడిషన్ కార్ల రేంజ్ లో ఈ యాక్సెసరీస్ ప్యాకేజీని అందిస్తున్నారు. దీని ధరల విషయానికొస్తే, హ్యుందాయ్, కియా మరియు టాటా అందించే అదే ధరల రేంజ్ లో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప