CarWale
    AD

    గుడ్ న్యూస్! సిఎన్‍జి రేంజ్ లోని అన్ని వేరియంట్లలో కొత్త సేఫ్టీ ఫీచర్లను పొందిన మారుతి బ్రెజా

    Authors Image

    Aditya Nadkarni

    108 వ్యూస్
    గుడ్ న్యూస్! సిఎన్‍జి రేంజ్ లోని అన్ని వేరియంట్లలో కొత్త సేఫ్టీ ఫీచర్లను పొందిన మారుతి బ్రెజా
    • ఇండియాలో రూ. 9.29 లక్షలతో ప్రారంభమైన బ్రెజా సిఎన్‍జి ధరలు
    • ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3వేరియంట్స్

    మారుతి సుజుకి బ్రెజా లో సేఫ్టీ ఫీచర్లను మరింత మెరుగుపరుస్తూ వీటిని తక్షణం అమలులోకి తీసుకువచ్చింది. ఆటోమేకర్ సిఎన్‍జి రేంజ్ లోని అన్ని వేరియంట్లలో రెండు కొత్త సేఫ్టీ ఫీచర్స్ లను అమర్చింది. వాటిని వేరియంట్ లైనప్‌లో స్టాండర్డ్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది.

    Front View

    మారుతి బ్రెజా సిఎన్‍జి  వేరియంట్‌లైన LXi, VXi మరియు ZXi మోడల్స్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈ ఎస్ పీ) ఫీచర్ ని అలాగే, మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ ను కూడా పొందాయి. ఈ రెండు ఫీచర్లు గతంలో పెట్రోల్ వెర్షన్‌ లో మాత్రమే ప్రత్యేకంగా ఉండేవి. కానీ, ఇప్పుడు బ్రెజాసిఎన్‍జి వేరియంట్‌ లో కూడా వీటిని పొందవచ్చు. అలాగే ముఖ్యంగా, బ్రెజా  సిఎన్‍జి వేరియంట్‌ ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.

    Left Rear Three Quarter

    మారుతి బ్రెజాలోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 102bhp మరియు 137Nm టార్క్‌ను ఉత్పత్తి  చేస్తుంది. సిఎన్‍జి  మోడ్‌లో, అవుట్‌పుట్ గా 87bhp మరియు 121Nmటార్క్‌ను ఉత్పత్తి  చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్ గా రాగా, అయితే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ పెట్రోల్ వెర్షన్‌కి మాత్రమే పరిమితం చేయబడింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి బ్రెజా గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7019 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 8.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 8.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వాపి

    వాపి సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి బ్రెజా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SilvassaRs. 9.21 లక్షలు
    ValsadRs. 9.21 లక్షలు
    ChikhliRs. 9.21 లక్షలు
    NavsariRs. 9.21 లక్షలు
    ValvadaRs. 9.21 లక్షలు
    BardoliRs. 9.21 లక్షలు
    SuratRs. 9.34 లక్షలు
    KimRs. 9.21 లక్షలు
    AnkleshwarRs. 9.21 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7019 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • గుడ్ న్యూస్! సిఎన్‍జి రేంజ్ లోని అన్ని వేరియంట్లలో కొత్త సేఫ్టీ ఫీచర్లను పొందిన మారుతి బ్రెజా