CarWale
    AD

    Maruti Brezza: ఇండియాలో మారుతి బ్రెజాపై పెరిగిన ధరలు

    Authors Image

    Aditya Nadkarni

    228 వ్యూస్
    Maruti Brezza: ఇండియాలో మారుతి బ్రెజాపై పెరిగిన ధరలు
    • ప్రస్తుతం రూ.8.34 లక్షలు నుండి ప్రారంభమైన బ్రెజా ధరలు
    • పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ట్రెయిన్లతో అందించబడుతున్న బ్రెజా

    గత నెలలో, మారుతి సుజుకి కంపెనీ దాని మోడల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, పెరిగిన ధరలు కొత్త సంవత్సరం నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు, మేము బ్రెజా యొక్క అప్‍డేటెడ్ ధరలను కలిగి ఉన్నాము. మనం బ్రెజా ధరలలో ఉన్న మార్పులను ఒకసారి పరిశీలిద్దాం. 

    Front View

    మారుతి బ్రెజా యొక్క ధరలు రూ.10,000 వరకు పెరగగా, ఇవి ZXi, ZXi డ్యూయల్-టోన్, ZXi సిఎన్‍జి, ZXi సిఎన్‍జి డ్యూయల్-టోన్, ZXi+, మరియు ZXi+ డ్యూయల్-టోన్ పై వర్తిస్తాయి. అయితే, ఈ కార్ మేకర్ సెలెక్టెడ్ వేరియంట్లు అయిన ZXi AT, ZXi AT డ్యూయల్-టోన్, ZXi+ ఎటి, and ZXi+ ఎటి డ్యూయల్-టోన్ వంటి వాటి ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు.

    Right Rear Three Quarter

    అదే విధంగా, మారుతి సుజుకి సబ్-4-మీటర్ ఎస్‍యూవీ యొక్క LXi, LXi సిఎన్‍జి, VXi, మరియు VXi సిఎన్‍జి  వేరియంట్లపై ఏకరీతిగా రూ.5,000 ధర పెరిగింది. ఏకైక VXi ఎటి వేరియంట్ పై మాత్రం రూ.5,000 ధర తగ్గింది. ప్రస్తుతం బ్రెజా ధరలు బేస్ వేరియంట్ రూ. 8.34 లక్షలు నుండి టాప్ వేరియంట్ రూ. 14.14 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి బ్రెజా గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7019 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.26 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా

    పాట్నా సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి బ్రెజా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    HajipurRs. 9.79 లక్షలు
    ChhapraRs. 9.80 లక్షలు
    AraRs. 9.79 లక్షలు
    BhojpurRs. 9.79 లక్షలు
    Bihar SharifRs. 9.80 లక్షలు
    MuzaffurpurRs. 9.80 లక్షలు
    SamastipurRs. 9.80 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7019 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి