CarWale
    AD

    జనవరి 2024లో టాటా ఆల్ట్రోజ్ మరియు టాటా నెక్సాన్ లపై వెయిటింగ్ పీరియడ్ పొడిగింపు

    Authors Image

    Haji Chakralwale

    231 వ్యూస్
    జనవరి 2024లో టాటా ఆల్ట్రోజ్ మరియు  టాటా నెక్సాన్ లపై వెయిటింగ్ పీరియడ్ పొడిగింపు
    • మాక్సిమం వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్న సిఎన్‍జి వేరియంట్స్
    • ఇండియాలో రూ. 6.60 లక్షలతో   ప్రారంభంకానున్న ఆల్ట్రోజ్ ధరలు

    టాటా ఆల్ట్రోజ్ బ్రాండ్ నుంచి దేశం అంతటా విక్రయించబడుతున్న ఏకైక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్  గా ఉంది. దీనిని ప్రారంభ ధర రూ. 6.60 లక్షల(ఎక్స్-షోరూమ్)తో 9 వేరియంట్స్ లో పొందవచ్చు. దీని ఆటోమేకర్ సంస్థ అయిన టాటాతన మొత్తం రేంజ్ లో ధరలను త్వరలో పెంచనుంది. ఈ కథనంలో, మేము జనవరి 2024లో ఆల్ట్రోజ్మరియునెక్సాన్లపై తాజా వెయిటింగ్ పీరియడ్‌ను ఇక్కడ లిస్ట్ చేసాము.

    Tata Altroz Left Rear Three Quarter

    టాటా ఆల్ట్రోజ్

    టాటా ఆల్ట్రోజ్ ను పెట్రోల్, డీజిల్ మరియు సిఎన్‍జి  పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో పాటు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పొందవచ్చు. ఇక వెయిటింగ్ పీరియడ్ విషయానికొస్తే, మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్‌లపై 4 నుండి 6 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మరోవైపు, ఆటోమేటిక్ మరియు సిఎన్‍జి వేరియంట్‌లపై ప్రస్తుతం బుకింగ్  చేసుకున్న రోజు నుండి 6 నుండి 8 వారాల వరకు పీరియడ్ ని కలిగి ఉన్నాయి.

    మెకానికల్‍గా చూస్తే, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (ఐసిఎన్‍జి నుండి కూడా ఉంటుంది) అవకాశం 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ తో అందించబడుతుంది. అదే విధంగా ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.

    Front Left Three-Quarter

    టాటా నెక్సాన్

    టాటా నెక్సాన్ ఇండియాలో సెప్టెంబర్ 2023లో ప్రారంభించబడింది.నెక్సాన్ పై 12 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్‌ ఉన్నట్లు టాటా వెల్లడించిందిదీని ధరలు రూ. 8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభమవుతాయి. నెక్సాన్ నుఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ అన్ని ఇతర వేరియంట్స్ 8 వారాల వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్నాయి. పైన పేర్కొన్న టైమ్‌లైన్స్ ముంబై ప్రాంతంలో మాత్రమే అమలు అవుతాయని గమనించాలి.

    అదే విధంగా టాటా నెక్సాన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, ఏఎంటి మరియు డిసిటి యూనిట్ తో జతచేయబడి ఉన్నాయి. గత నెలలో, టాటా మోటార్స్ జనవరి 2024 నుండి అమల్లోకి వచ్చే విధంగా ధరల పెంపును ప్రకటించింది . దీని కార్‌మేకర్  కొత్త మోడల్ మరియు వేరియంట్ వారీ ధరలను ఇంకా వెల్లడించలేదు.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా ఆల్ట్రోజ్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4438 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా ఆల్ట్రోజ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.85 లక్షలు
    BangaloreRs. 8.16 లక్షలు
    DelhiRs. 7.58 లక్షలు
    PuneRs. 7.88 లక్షలు
    HyderabadRs. 7.97 లక్షలు
    AhmedabadRs. 7.41 లక్షలు
    ChennaiRs. 7.98 లక్షలు
    KolkataRs. 7.75 లక్షలు
    ChandigarhRs. 7.41 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4438 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • జనవరి 2024లో టాటా ఆల్ట్రోజ్ మరియు టాటా నెక్సాన్ లపై వెయిటింగ్ పీరియడ్ పొడిగింపు