CarWale
    AD

    బ్రేకింగ్: నిలిపివేయబడ్డ మహీంద్రా XUV300 బుకింగ్స్, త్వరలో రానున్న ఫేస్‍లిఫ్ట్ వెర్షన్

    Authors Image

    Haji Chakralwale

    199 వ్యూస్
    బ్రేకింగ్: నిలిపివేయబడ్డ మహీంద్రా XUV300 బుకింగ్స్, త్వరలో రానున్న ఫేస్‍లిఫ్ట్ వెర్షన్
    • మరికొన్ని నెలల్లో మిడ్-లైఫ్ అప్‍డేట్ ని అందుకోనున్న XUV300ఫేస్‍లిఫ్ట్
    • మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం

    ఇండియన్ యుటిలిటీ వెహికిల్ మేకర్ మహీంద్రా ఇండియాలో దాని ఎంట్రీ-లెవెల్ కాంపాక్ట్ ఎస్‍యూవీ XUV300కి సంబంధించిన ఆర్డర్లను అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ యొక్క ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా, ఇది దేశవ్యాప్తంగా అక్కడక్కడా టెస్టింగ్ చేస్తుండగా పలుమార్లు కనిపించింది. దీంతో ఇది మరికొన్ని నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వెలువడ్డాయి. 

    ఇన్వెస్టర్ మీటింగ్ లో మహీంద్రా & మహీంద్రా ఆటో & ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ రాజేష్ జెజురికర్ XUV300కి సంబంధించిన ఓ ప్రశ్నకు బదులిస్తూ “మేము ఇప్పుడు నంబర్స్ పరంగా 300 మోడల్ యొక్క బుకింగ్స్ ని తీసుకోవడం ఆపివేశాము. కాబట్టి, స్పష్టంగా మేము చెబుతున్నది ఏంటి అంటే,ఈ పోయిన మోడల్ మొత్తం మిడ్-సైకిల్ రిఫ్రెష్‌తో మళ్ళీ తిరిగి వస్తుంది.” అని తెలిపారు.

    ఇప్పుడు ఈ కార్ మేకర్ XUV300కి సంబంధించి బుకింగ్స్ స్వీకరించడం అధికారికంగా నిలిపివేసింది. కానీ, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్స్ వారి వద్ద ప్రస్తుతం ఉన్న స్టాక్ ని క్లియర్ చేయడానికి కొత్త ఆర్డర్లను తీసుకుంటూనే ఉన్నారు. XUV300అప్‍డేటెడ్ వెర్షన్ మే-2024లో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 

    Mahindra XUV300 Left Front Three Quarter

    XUV300 యొక్క లేటెస్ట్ స్పై పిక్చర్స్ చూస్తే, ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి. ఇది అప్‍డేటెడ్ స్ప్లిట్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ గ్రిల్, కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ మరియు కనెక్టెడ్ ఎల్ఈడీటెయిల్‌లైట్‌లతో కొత్త ఫాసియాతో రానుంది. మరోవైపు, ఈ ఎస్‍యూవీ యొక్క ఇంటీరియర్ భాగం అంతటా పూర్తిగా మార్పులు చోటుచేసుకొని తాజాగా లాంచ్ అయిన XUV400 EL ప్రో వేరియంట్ లాగా ఉండనుంది.

    Mahindra XUV300 Left Rear Three Quarter

    ఫీచర్స్ పరంగా, XUV300ఫేస్‍లిఫ్ట్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రీడిజైన్డ్ డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ లేఅవుట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు పవర్డ్ డ్రైవర్ సీటుతో వచ్చే అవకాశం ఉంది. 

    మెకానికల్ గా, కొత్త XUV300 ఇంతకు ముందు లాగే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సుతో జత చేయబడి కొనసాగవచ్చు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV300 [2019-2024] గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 10.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 83.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హాసన్

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • బ్రేకింగ్: నిలిపివేయబడ్డ మహీంద్రా XUV300 బుకింగ్స్, త్వరలో రానున్న ఫేస్‍లిఫ్ట్ వెర్షన్