CarWale
    AD

    మహీంద్రా XUV 3XOకి పోటీగా నెక్సాన్ లో పనోరమిక్ సన్ రూఫ్ ని తీసుకువస్తున్న టాటా

    Authors Image

    Haji Chakralwale

    268 వ్యూస్
    మహీంద్రా XUV 3XOకి పోటీగా నెక్సాన్ లో పనోరమిక్ సన్ రూఫ్ ని తీసుకువస్తున్న టాటా
    • టాప్-స్పెక్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం
    • తాజాగా మూడు కొత్త వేరియంట్లతో వచ్చిన నెక్సాన్

    కొన్ని ఆసక్తికరమైన ఈవెంట్ల తర్వాత, టాటా నెక్సాన్ పనోరమిక్ సన్ రూఫ్ తో కనిపిస్తున్న వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. బెస్ట్-సెల్లింగ్ కాంపాక్ట్ డ్యూయల్-పేన్ సన్ రూఫ్ ని పొందుతుందని ఇది వరకే అందరూ ఊహించారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం, నెక్సాన్ యొక్క స్మార్ట్+ S వేరియంట్ సింగిల్-పేన్ ఎలక్ట్రికల్లీ సన్ రూఫ్ తో అందించబడుతుంది. 

    Tata Nexon Sunroof/Moonroof

    టాటా నెక్సాన్ ఇప్పుడు స్మార్ట్, స్మార్ట్+, ప్యూర్, క్రియేటివ్, క్రియేటివ్+, ఫియర్ లెస్, మరియు ఫియర్ లెస్+ అనే ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ అన్నీ వేరియంట్లను S వెర్షన్ తో కూడా ఎంచుకోవచ్చు, ఎందుకంటే ఇందులోని ఫీచర్ లిస్టుకి సన్ రూఫ్ జతచేయబడింది. ఇప్పుడు, టాప్-స్పెక్ ఫియర్ లెస్+ వేరియంట్ కూడా పనోరమిక్ సన్ రూఫ్ తో అందించబడుతుందని మేము అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీ సెగ్మెంట్లో కేవలం మహీంద్రా XUV 3XO మాత్రమే పనోరమిక్ సన్ రూఫ్ ఫీచర్ ని పొందింది. 

    Tata Nexon Sunroof/Moonroof

    ఇంకా చెప్పాలంటే, దీని ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి కార్ మేకర్ ఎడాస్ సూట్ (ఏడీఏఎస్) వంటి కొన్ని అందనపు ఫీచర్లను ఇందులో తీసుకువచ్చింది. నెక్సాన్ కి ప్రధానంగా పోటీగా ఉన్న కంపెనీలు ఆయా కార్లలోని టాప్-స్పెక్ వేరియంట్లలో లెవెల్-1 మరియు లెవెల్-2 సూట్స్ ని తీసుకువచ్చాయి. 

    ఇతర వార్తలలో చూస్తే, ఆటోమేకర్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్ రేసర్ ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. మేము అందించిన ఇదే సమాచారం టాటా మోటార్స్ నుంచి అధికారిక ప్రకటన ద్వారా త్వరలో వస్తుందని మేము భావిస్తున్నాం. 

    ఫోటో 2 మరియు 3 మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    78511 వ్యూస్
    424 లైక్స్
    Tata Altroz Racer vs Hyundai i20 N Line vs Maruti Fronx Turbo | Performance Hatchbacks Compared!
    youtube-icon
    Tata Altroz Racer vs Hyundai i20 N Line vs Maruti Fronx Turbo | Performance Hatchbacks Compared!
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    10848 వ్యూస్
    78 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి డిజైర్ 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి డిజైర్ 2024

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    11th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance

    Rs. 2.00 - 2.10 కోట్లుఅంచనా ధర

    12th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా న్యూ అమేజ్
    హోండా న్యూ అమేజ్

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.40 లక్షలు
    BangaloreRs. 9.79 లక్షలు
    DelhiRs. 9.06 లక్షలు
    PuneRs. 9.40 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.88 లక్షలు
    ChennaiRs. 9.60 లక్షలు
    KolkataRs. 9.28 లక్షలు
    ChandigarhRs. 8.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    78511 వ్యూస్
    424 లైక్స్
    Tata Altroz Racer vs Hyundai i20 N Line vs Maruti Fronx Turbo | Performance Hatchbacks Compared!
    youtube-icon
    Tata Altroz Racer vs Hyundai i20 N Line vs Maruti Fronx Turbo | Performance Hatchbacks Compared!
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    10848 వ్యూస్
    78 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మహీంద్రా XUV 3XOకి పోటీగా నెక్సాన్ లో పనోరమిక్ సన్ రూఫ్ ని తీసుకువస్తున్న టాటా