CarWale
    AD

    ఏంటి, ఇది నిజమేనా! ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 50 వేల వరకు బుకింగ్స్ రిజిస్టర్ చేసిన మహీంద్రా XUV 3XO

    Authors Image

    Aditya Nadkarni

    177 వ్యూస్
    ఏంటి, ఇది నిజమేనా! ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 50 వేల వరకు బుకింగ్స్ రిజిస్టర్ చేసిన మహీంద్రా XUV 3XO
    • ఒక గంటలోనే బుకింగ్ మైలురాయిని సాధించిన XUV 3XO
    • మే 26నుండి ప్రారంభం కానున్న డెలివరీ

    మహీంద్రా ఈ వారం ప్రారంభంలో XUV 3XO  బుకింగ్‌లను రూ. 11,000 ధరతో ప్రారంభించగా, ఇప్పుడు, ఈ మోడల్ కేవలం మొదటి 10 నిమిషాల్లో 27,000 బుకింగ్‌లను నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అదనంగా,దీని బుకింగ్‌లు ప్రారంభమైన గంటలోపే 50,000 బుకింగ్‌ల మైలురాయిని సాధించింది.

    అదే విధంగా, మహీంద్రా నెలకు 9,000 యూనిట్లను () ఉత్పత్తి చేసే ప్రొడక్షన్ కెపాసిటీని కలిగి ఉందని మరియు 15 మే, 2024 నాటికే (ఇప్పటికే) 10,000 యూనిట్లను ఉత్పత్తి చేసిందని మహీంద్రా పేర్కొంది. ఈ సబ్-4- మీటర్ ఎస్‌యువి డెలివరీ మే 26న ప్రారంభంకానుండగా, దీనిని రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు.

    న్యూ మహీంద్రా XUV 3XOని  కస్టమర్లు తొమ్మిది వేరియంట్స్, ఎనిమిది కలర్స్ మరియు మూడు ఇంజిన్ ఆప్షన్స్ నుండి ఎంచుకోవచ్చు. అలాగే, ఈ కారును మేము డ్రైవ్ చేసిన రివ్యూ మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. XUV 3XOలోని  కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, లెవల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్)సూట్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ మరియు ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 10.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఒంగోలు

    ఒంగోలు సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    PrakasamRs. 9.01 లక్షలు
    KottapatnamRs. 9.01 లక్షలు
    AddankiRs. 9.01 లక్షలు
    KandukurRs. 9.01 లక్షలు
    ChiralaRs. 9.01 లక్షలు
    KanigiriRs. 9.01 లక్షలు
    BapatlaRs. 9.01 లక్షలు
    ChilakalurupetRs. 9.01 లక్షలు
    KavaliRs. 9.01 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఏంటి, ఇది నిజమేనా! ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 50 వేల వరకు బుకింగ్స్ రిజిస్టర్ చేసిన మహీంద్రా XUV 3XO